Newdelhi, Apr 29: ట్రాఫిక్ లో (Traffic) వాహనాల హారన్ల మోతతో హృద్రోగ ముప్పు (Cardiovascular Disease) పెరిగే ప్రమాదం ఉంది. ప్రతి 10 డెసిబుల్స్ ధ్వని పెరుగుదలతో చాలా మందిలో గుండెపోటు, మధుమేహం తదితర సమస్యలు 3.2 శాతం పెరుగుతున్నాయని జర్మనీ పరిశోధకులు తేల్చారు. ముఖ్యంగా రాత్రిపూట ట్రాఫిక్ ధ్వని వల్ల నిద్రభంగం ఏర్పడి, రక్తనాళాల్లో ఒత్తిడి హార్మోన్లు పెరిగి రక్తపోటుకు కారణం అవుతున్నదని వివరించారు.
#Traffic #noise can increase risk of #cardiovascular disease: Studyhttps://t.co/88ZjJBDn9x
— The Tribune (@thetribunechd) April 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)