Newdelhi, May 19: ప్రపంచవ్యాప్తంగా టైప్-2 డయాబెటిస్ (Type 2 Diabetes) కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అయితే, టైప్-2 డయాబెటిస్ తో బాధపడేవారికి ఇది శుభవార్త. మందార పువ్వుతో (Hibiscus) తయారు చేసిన టీ లేదా నీళ్లు తాగడం వల్ల టైప్-2 డయాబెటిస్ నుంచి మంచి ఫలితాలను పొందవచ్చునని న్యూట్రిషనిస్ట్, డిజిటల్ క్రియేటర్ చైర్మన్ హా డొమిన్‌గెజ్ చెప్పారు. ఈ టీ లేదా వాటర్ లో పంచదార కలపకూడదని తెలిపారు. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-సీ పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. మందార పువ్వులోని ఆర్గానిక్ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్స్, యాంథోసయనిన్స్ డయాబెటిస్ మేనేజ్ మెంట్ కు ఉపయోగపడతాయని చెప్పారు.
Does drinking hibiscus tea daily have the power to reverse type 2 diabetes? A closer look at the evidence https://t.co/HZM6vvgq1u
— Northlines (@NorthlinesJK) May 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)