Newdelhi, Oct 13: నివారించడానికి వీలున్న అంధత్వ సమస్యలను (Blindness Issues) నిర్లక్ష్యం చేయటంవల్ల ప్రజల ఉత్పాదకత కుంటుపడుతున్నదని, దీంతో ఏటా దేశ ఆర్థిక వ్యవస్థకు 2.24 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతున్నట్టు తేలింది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ ది ప్రివెన్షన్‌ ఆఫ్‌ బ్లైండ్‌ నెస్‌ (ఐఏపీబీ- IAPB Report) ఓ నివేదికలో వెల్లడించింది. దేశంలో దాదాపు ఏడు కోట్లమంది కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు చెప్పింది. ప్రజల్లో నివారించగల అంధత్వ సమస్యలను గుర్తించి, చికిత్స అందించడంలో ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)