రాష్ట్రీయం

Car Accidents in Andhra Pradesh: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు, ఎనిమిది మంది మృతి, పలువురికి గాయాలు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో 4 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పది మంది మరణించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఎం.కొంగరవారిపల్లి వద్ద మీడియన్‌ను కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

Theft Caught on Camera: వీడియో ఇదిగో, పట్టపగలే అందరి ముందు దాడి చేసి రూ. 10 వేలు దోపిడీ

Hazarath Reddy

ఆదిలాబాద్ పట్టణంలో మెస్రం కైలాష్ అనే వ్యక్తి 10 వేలు డబ్బులు పెట్టుకొని మందు తాగడానికి బార్‌కు వెళ్ళాడు.. ఇది గమనించిన ఆగంతకులు కైలాష్ బయటకి రాగానే ఆటోలో వచ్చి అందరి ముందే దాడి చేసి 10 వేలు దోచుకొని పరారయ్యారు. దీనికి సంబంధించిన వీడియో అక్కడున్న సీసీటీవీ పుటేజీలో రికార్డ్ అయింది.

MLC Election Telangana: మొదలైన పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌.. బరిలో 52 మంది అభ్యర్థులు.. 4.63 లక్షల మంది ఓటర్లు.. వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఉపఎన్నిక.. సాయంత్రం 4 దాకా కొనసాగనున్న పోలింగ్‌

Rudra

ఉమ్మడి నల్లగొండ – వరంగల్‌- ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక మొదలైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనున్నది. మూడు జిల్లాల్లో కలిపి 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు.

Wind Storms Hits Telangana: తెలంగాణలో గాలివాన బీభత్సం.. కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌ లు.. మొత్తంగా 13 మంది మృత్యువాత.. నాగర్ కర్నూల్ లో ఏడుగురు, హైదరాబాద్‌ లో నలుగురు, మెదక్ లో ఇద్దరి మృతి

Rudra

ఆదివారం సాయంత్రం తెలంగాణవ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో మూడు జిల్లాల్లో 13 మంది ప్రాణాలు తీసింది. ఒక్క నాగర్ కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Breast Milk for Sale: వ్యాపార కోణంలో తల్లి పాల విక్రయం చట్ట వ్యతిరేకం... ఎవరైనా అమ్మితే చర్యలు తప్పవు.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు.. తల్లిపాలను అమ్మేవారికి లైసెన్స్ లు జారీ చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన

Rudra

నవజాత శిశువుల సంపూర్ణ ఆరోగ్యానికి, శారీరక పెరుగుదలకు తల్లిపాలు ఎంతో తోడ్పాటును అందిస్తాయి. శిశువులకు తల్లిపాల ద్వారానే వ్యాధి నిరోధక శక్తి అందుతుంది.

Ban on 𝐆𝐮𝐭𝐤𝐡𝐚, 𝐏𝐚𝐧𝐦𝐚𝐬𝐚𝐥𝐚 : గుట్కా, పాన్ మ‌సాలాల‌పై నిషేదం విధిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు, అన్ని క‌మిష‌న‌రేట్లు, ఆర్టీసీ యాజ‌మాన్యానికి ఆదేశాలు జారీ

VNS

గుట్కా,పాన్ మ‌సాలాల‌పై (𝐆𝐮𝐭𝐤𝐡𝐚 𝐏𝐚𝐧𝐦𝐚𝐬𝐚𝐥𝐚) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది తెలంగాణ ప్ర‌భుత్వం. గుట్కా, పాన్ మసాల తయారీ, అమ్మకాలపై తెలంగాణ ప్ర‌భు.త్వం విధించింది. ఈ మేరకు తెలంగాణ‌ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Balakrishna Met CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన నంద‌మూరి బాల‌కృష్ణ‌, మ‌ర్యాద‌పూర్వ‌క భేటీనా? ట్ర‌స్ట్ ప‌నికోస‌మేనా?

VNS

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Revanth reddy) తెలుగుదేశం పార్టీ నేత టాలీవుడ్ సినీ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ఉద‌యం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న బాలకృష్ణ సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు. అనంత‌రం ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు.

Hyderabad: ఉద్యోగం ఇస్తాన‌ని మోసం చేసిన వ్య‌క్తి, బుద్ది చెప్పేందుకు బాధితుడు చేసిన ప‌నికి ఖంగుతిన్న పోలీసులు

VNS

లక్ష్మణరావు చేస్తున్న దందా తెలుసుకున్న ఆ ఉన్నత ఉద్యోగి అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించాడు. వెంకటేశ్‌ డబ్బుల కోసం ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు మహిళలు శనివారం ఉదయం ఎలిజబెత్‌రాణిని ఆటోలో ఎక్కించుకుని బలవంతంగా మాణికేశ్వర్‌నగర్‌లోని తన ఇంటికి (Kidnapped) తీసుకెళ్లారు

Advertisement

Telangana Schools Working Hours: ఇక నుంచి ఉదయం 9 గంట‌ల‌కు తెరుచుకోనున్న స్కూల్స్, ప‌నివేళ‌లు మార్చుతూ విద్యాశాఖ నిర్ణ‌యం

VNS

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల పనివేళలు (Working Hours Of Schools) మార్చుతూ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులు (Summer holidays) అనంతరం జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పనివేళలు మార్చుతూ నిర్ణయించారు.

Cyclone Remal: తీవ్ర తుపానుగా మారిన రెమాల్‌.. ఈ రాత్రి బెంగాల్ తీరం దాటే అవకాశం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Rudra

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్‌ తుపాన్‌ బలపడింది. ఆదివారం ఉదయం తీవ్ర తుపాన్‌ గా మారింది. నేటి అర్ధరాత్రి సాగర్‌ ద్వీపం, ఖేపుపరా మధ్య పశ్చిమ బెంగాల్‌ వద్ద తీరం దాటే అవకాశం ఉంది.

Job Portal from AICTE: ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాల కోసం ఏఐసీటీఈ కెరీర్‌ పోర్టల్‌ ప్రారంభం.. https://student-career-portal.aicte-india.org/ లో రిజిస్టర్ అవ్వండి మరి!!

Rudra

దేశంలో ఐఐటీల్లో చదివిన విద్యార్థులకే ఉద్యోగాలు దొరకని పరిస్థితి తలెత్తింది. ఏటా 20 లక్షల మంది కొత్తగా ఇంజినీరింగ్ పట్టా అందుకొంటున్నారు.

NIIMS Hospital Record: ఛత్తీస్‌ గఢ్ గిరిజన యువకుడికి ప్రమాదవశాత్తూ ఛాతిలో దిగిన బాణం.. అరుదైన శస్త్ర చికిత్సను ఉచితంగానే చేసి నిండు ప్రాణాల్ని కాపాడిన హైదరాబాద్ నిమ్స్ వైద్యులు

Rudra

హైదరాబాద్ లోని నిమ్స్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఛాతిలో బాణం దిగి ప్రాణాల కోసం పోరాడుతున్న గిరిజన యువకుడికి అరుదైన శస్త్ర చికిత్సను ఉచితంగానే చేసి ప్రాణాలను కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాజాగా ప్రకటించారు.

Advertisement

Graduate MLC By Election: తెలంగాణ‌లో ఉప ఎన్నికకు ముగిసిన ప్ర‌చారం, సోమ‌వారం రోజు పోలింగ్, మూడు ఉమ్మ‌డి జిల్లాల్లో క‌లిపి ఎంత‌మంది ఓట‌ర్లున్నారంటే?

VNS

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల (Graduate MLC By Election) ప్రచారం ముగిసింది. దీంతో 48 గంటల పాటు సైలెన్స్ పిరియడ్ ఉండనుంది. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ (polling) జరగనుంది. 605 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఈ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

School Academic Calendar: తెలంగాణ‌లో స్కూల్ విద్యార్ధుల‌కు ఎప్పుడెప్పుడు సెల‌వులు, ప‌రీక్ష‌లు ఉన్నాయంటే? అకాడ‌మిక్ క్యాలెండ‌ర్ విడుదల చేసిన విద్యాశాఖ‌

VNS

తెలంగాణలో స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ కానున్నాయి? ఈసారి పని దినాలు ఎన్ని? సెలవులు (School holidays) ఎన్ని? దసరా, సంక్రాంతి హాలిడేస్ ఎప్పుడు? ఎన్ని రోజులు ఇచ్చారు? వేసవి సెలవులు ఎప్పటి నుంచి ఉంటాయి? పాఠశాలల టైమింగ్స్ ఏంటి? దీనికి సంబంధించి క్యాలెండర్ (School Academic Calendar ) వచ్చేసింది.

Rave Party: బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. ఈ కేసులో నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు..

sajaya

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. ఈ కేసులో నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు.. 86 మందికి నోటీసులు జారీ చేసిన బెంగళూరు పోలీసులు.. ఈ నెల 27న బెంగళూరు సీసీబీ ముందు హాజరుకావాలని ఆదేశం.. డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్‌ వచ్చిన 86 మందిని ప్రశ్నించనున్న పోలీసులు.

ORS Drinks: చక్కెర అధికంగా ఉన్న ఓఆర్‌ఎస్‌ తో చిన్నారులకు ముప్పు.. డబ్ల్యూహెచ్‌వో ఆమోదించిన ఓఆర్‌ఎస్‌ ద్రావణలనే వాడండి.. పిల్లల వైద్యనిపుణుల సూచన

Rudra

ఎండకు శరీరం నిర్జలీకరణం జరిగితే పిల్లలు డీహైడ్రేషన్‌ బారినపడుతారు. ఈ పరిస్థితి ఎదురైతే దీనికి చికిత్సలో భాగంగా చిన్నారులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదించిన ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌ (ఓఆర్‌ఎస్‌)ను మాత్రమే ఇవ్వాలని పిల్లల వైద్యనిపుణులు డాక్టర్‌ శివరంజని సంతోష్‌, డాక్టర్‌ సురేంద్రనాథ్‌, డాక్టర్‌ కరుణ స్పష్టం చేశారు.

Advertisement

Hyderabad Rameswaram Cafe: హైదరాబాద్ లోని రామేశ్వరం కేఫ్ అవుట్ లెట్ పై తెలంగాణ ఆహార భద్రతా శాఖ అధికారులు చేసిన దాడులు ఘటనపై బెంగళూరు మెయిన్ బ్రాంచీ స్పందన.. ఏమన్నారంటే?

Rudra

కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ బ్రేక్‌ ఫాస్ట్ జాయింట్‌ లలో ఒకటైన రామేశ్వరం కేఫ్‌ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఫుడ్ చెయిన్ కు చెందిన హైదరాబాద్ అవుట్‌ లెట్‌ పై తెలంగాణ ఆహార భద్రతా శాఖ అధికారులు ఇటీవల దాడులు చేశారు.

2024 భారత దేశం ఎన్నికలు: 58 లోక్‌ సభ స్థానాలకు మొదలైన 6వ దశ పోలింగ్.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదలైన ఓటింగ్.. బరిలో 889 మంది అభ్యర్థులు.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ ప్రక్రియ

Rudra

లోక్‌ సభ ఎన్నికల్లో భాగంగా ఆరవ దశ పోలింగ్ నేడు ఉదయం 7 గంటలకు మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.

MMTS Trains Cancelled: జంట‌న‌గ‌ర‌వాసుల‌కు అల‌ర్ట్! రేపు, ఎల్లుండి ప‌లు ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు, ఏయే స‌ర్వీసులు ర‌ద్ద‌య్యాయంటే?

VNS

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో మే 25, 26 తేదీల్లో పలు ఎంఎంటీఎస్‌ (MMTS Trains) సర్వీసులను, నాలుగు డెమూ (Demu) సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన చేసింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు, ఫుట్‌ ఓవర్‌ వంతెనల (FOB) ల నిర్మాణం నేపథ్యంలో రెండు రోజులపాటు పలు రైలు సర్వీసులను రద్దు చేశారు.

Viral Video: వీడియో ఇదిగో, మియాపూర్‌లో చెంచాతో పాలు తాగుతున్నపోచమ్మ తల్లి, చూసేందుకు దేవాలయానికి బారులు తీరిన భక్తులు

Hazarath Reddy

మియాపూర్ లో వింత ఘటన చోటు చేసుకుంది. పాలు తాగుతున్నపోచమ్మ తల్లి వీడియో వైరల్ అవుతోంది. మియాపూర్ మదీనాగూడ పోచమ్మ దేవాలయం లో మూడు రోజులుగా చెంచాతో పాలు తాగుతున్న అమ్మవారు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Advertisement