రాష్ట్రీయం
Road Accident Video: వీడియో ఇదిగో, టీజీఎస్ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు, ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyభయంకరమైన రోడ్డు ప్రమాదం CCTV ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సును ఆమన్‌గల్‌ ప్రాంతంలో హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారు వేగంగా ఎదరుగా వచ్చి ఢీకొట్టినట్లుగా వీడియోలో కనిపిస్తోంది.
Vijayasai Reddy Slams Chandrababu: మా పార్టీ నుంచి నలుగురిని కొన్నావు, నీకు ఈ సారి నాలుగే సీట్లు వస్తాయి, చంద్రబాబుపై సెటైర్లు వేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
Hazarath Reddyచంద్రబాబూ...! పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో (మే 23న జరిగిన కౌంటింగ్‌లో) నీకు వచ్చింది 23 స్థానాలే.ఈసారి మా వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు. జూన్‌ 4న కౌంటింగ్ జరగబోతున్నది.
AP EAMCET 2024: ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ ఆన్సర్ కీ విడుదల, జూన్‌లో ఫలితాలు విడుదల అయ్యే అవకాశం, cets.apsche.ap.gov.in లింక్ ద్వారా ఆన్సర్ కీ చెక్ చేసుకోండి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ (మెడికల్) కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET లేదా EAMCET 2024 ) కోసం తాత్కాలిక సమాధాన కీని విడుదల చేసింది.
Hyderabad Shocker: వీడియో ఇదిగో, పొద్దున్నే నడిరోడ్డుపై బీర్ తాగుతూ వాకర్స్‌ను బండ బూతులు తిట్టిన యువతి
Hazarath Reddyనాగోల్‌లో ఈరోజు తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ అటుగా వచ్చిన మార్నింగ్ వాకర్స్‌పై బూతులతో రెచ్చిపోయారు. ప్రశ్నించిన వారితో గొడవ పెట్టుకున్నారు. మద్యం మత్తులో మార్నింగ్ వాకర్స్‌ను యువతి బూతులు తిడుతూ హల్ చల్ చేసింది.
Andhra Pradesh Shocker: ఏలూరులో దారుణం, బాలికను స్కూలు గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసిన విద్యార్థి, మా కోరిక కూడా తీర్చాలంటూ మరో నలుగురు వీడియోతో బ్లాక్ మెయిల్
Hazarath Reddyఏలూరు జిల్లా మండవల్లి మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదో తరగతి మార్కుల జాబితాను తీసుకెళ్లేందుకు పాఠశాలకు వచ్చిన ఓ బాలిక(15)ను సహచర విద్యార్థి(15) తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనను గ్రామానికి చెందిన మరో నలుగురు యువకులు ఫోన్‌లో వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు
TGPSC Group 1 Prelims Guidelines: జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష.. పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం.. ఈ ప్రిలిమ్స్ కు మీరు హాజరవుతున్నారా? అయితే, టీజీపీఎస్సీ కీలక సూచనలు చేసింది.. అవేమిటంటే?
Rudraతెలంగాణలో 563 గ్రూప్ - 1 కొలువుల భర్తీకి టీజీపీఎస్సీ (గతంలో టీఎస్‌పీఎస్సీ) ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించడానికి సంసిద్ధం అవుతున్నది.
KTR Fire on Jupally: బీఆర్ఎస్ నేత హ‌త్య వెనుక మంత్రి జూప‌ల్లి ప్ర‌మేయం, ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు చేస్తున్నారంటూ మండిప‌డ్డ కేటీఆర్
VNSహ‌త్యా రాజ‌కీయాలు తెలంగాణ‌కు మంచిది కాద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. నాలుగు నెల‌ల కాలంలోనే ఇద్ద‌రి హ‌త్య‌ల‌కు కార‌ణ‌మైన మంత్రి జూప‌ల్లి కృష్ణారావును (Jupally Krishna Rao) మంత్రివ‌ర్గం నుంచి స‌స్పెండ్ చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Woman Protest At Flood Water: రోడ్ల‌న్నీ గుంత‌లు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆ మ‌హిళ ఏం చేసిందో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండ‌రు!
VNSహైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన ఓ మ‌హిళ వినూత్న నిర‌స‌న (Protest) తెలిపారు. హైద‌రాబాద్ రోడ్ల‌న్నీ (Hyderabad Roads) గుంత‌ల‌మ‌యం అయ్యాయ‌ని, వ‌ర‌ద నీరు దాంట్లోనే ఉండిపోవ‌డంతో అటు వాహ‌న‌దారుల‌కు, ఇటు పాద‌చారుల‌కు తీవ్ర ఇబ్బందులు క‌లుగుతున్నాయ‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆమె న‌డిరోడ్డుపై వ‌ర‌ద నీటిలోనే కూర్చొని వినూత్నంగా (Protest At Flood Water) నిర‌స‌న తెలిపారు
Hyderabad: హైదరాబాద్ నగరంలో గుంతల రోడ్లు, బురదలో కూర్చుని నిరసన తెలిపిన మహిళ, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన జీహెచ్ఎంసీ డిప్యూటీ కమీషనర్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని నాగోల్ లో గల ఆనంద్ నగర్ రోడ్డు గుంతలమయం కావడంతో ఓ మహిళ బురదలో కూర్చుని నిరసనకు దిగింది. ఘటన వివరాల్లోకెళితే.. కుంట్లూర్ కు చెందిన నిహారిక నాగోల్ నుండి కుంట్లూర్ కు రోజు జర్నీ చేస్తుంది.
Kodali Nani Health Update: సోఫాలో అనారోగ్యంతో కుప్పకూలారంటూ వచ్చిన వార్తలకు సోఫాలోనే కూర్చుని కౌంటర్ ఇచ్చిన కొడాలి నాని, వీడియో ఇదిగో..
Hazarath Reddyతనకు అనారోగ్యమంటూ వచ్చిన వార్తల్ని వైసీపీ నాయకుడు కొడాలి నాని ఖండించారు. తాజాగా తాను కుర్చీలో కూర్చున్న వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. కొడాలి నాని అనారోగ్యం తో సోఫా లో కుప్పకులాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్న సంగతి విదితమే.
GHMC SFA Suspended: ఆ కామాంధుడిని సస్పెండ్ చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్, ఘటనపై ఎంక్వైరీ చేయాలని అధికారులకు ఆదేశాలు, పారిశుద్ద్య కార్మికురాలిపై లైంగిక వేధింపులు
Hazarath Reddyజీడిమెట్ల పరిధిలో పారిశుధ్య కారిల్మికురాలుని లైంగికంగా వేధిస్తున్న వీడియోలు ఇవాళ ఉదయం వైరల్ అయిన సంగతి విదితమే. గాజులరామారం సర్కిల్ సూరారంలో ఎస్ ఎఫ్ఏగా విధులు నిర్వహిస్తున్న కిషన్ అనే వ్యక్తి తనకింద పనిచేస్తున్న ఓ మహిళ కార్మికురాలిని గత కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు.
Hyderabad Shocker: దారుణం, వీడియో తీస్తూ మహిళా ఉద్యోగిపై జీహెచ్ఎంసీ అధికారి లైంగిక దాడి, మాట వినకుంటే జాబ్ నుంచి తొలగిస్తానని బెదిరింపులు
Hazarath Reddyగాజులరామారం జీహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఎ (శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్) అధికారి కిషన్ మహిళా శానిటేషన్ సిబ్బందిని భయపెట్టి లైంగిక దాడి చేసి ఆ వీడియోలు, ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. తన మాట వినకుంటే జాబ్ నుంచి తొలగిస్తానని మహిళా ఉద్యోగులను హింసించాడు..
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, వ్యాపారానికి అడ్డుగా ఉన్నారని అంబులెన్స్ డ్రైవర్లను కర్రలతో చితకబాదించిన మరో కార్ల ఓనర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఅంబులెన్స్ డ్రైవర్లు ట్రాఫిక్‌కి ఇబ్బంది కాకుండా ఎల్బీనగర్‌లో స్థానికంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్‌కి అందుబాటులో ఉండాలని కామినేని చౌరస్తా ఫ్లై ఓవర్ కింద అంబులెన్స్ లను గత కొన్నేళ్లుగా పార్క్ చేస్తున్నారు.
TGSRTC New Logo: టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగోపై వీసీ సజ్జనార్ క్లారిటీ, సోషల్ మీడియాలో కనిపిస్తున్న లోగో ఫేక్, ఆర్టీసీ సంస్థకు దానికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడి
Hazarath Reddyతెలంగాణ రోడ్డు రవాణా సంస్థ పేరును టీజీఎస్సార్టీసీగా ప్రభుత్వం మార్చిన సంగతి విదితమే. అయితే TGSRTC లోగో ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ లోగో వైరల్ అవుతోంది. ఈ ప్రచారాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ఖండించారు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు
Telugu States Road Accidents: తెల్లవారుజామున నెత్తురోడిన తెలుగు రాష్ట్రాల రహదారులు, రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి, పలువురి పరిస్థితి విషమం
Hazarath Reddyఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. అదే సమయంలో తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
BRS Leader Murder: వీడియో ఇదిగో, కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌ నేత శ్రీధర్‌ రెడ్డి దారుణ హత్య, రాత్రి నిద్రిస్తున్న సమయంలో చంపేసి పరార్ అయిన గుర్తు తెలియని వ్యక్తులు
Hazarath Reddyతెలంగాణలో ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ నేత శ్రీధర్‌ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలం లక్ష్మీ పల్లిలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రధాన నేత శ్రీధర్‌ రెడ్డి రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేసి హత్య చేశారు.
Hyderabad Shocker: వీడియో ఇదిగో, మద్యం మత్తులో స్నేహితులు రెచ్చగొట్టడంతో ఈత రాకపోయినా నదిలో దూకిన యువకుడు, మునిగిపోతుంటే ఇంకా రెచ్చగొడుతూ..
Hazarath Reddyహైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణ గుట్ట బండ్లగూడ ప్రాంతానికి చెందిన స్నేహితులు కర్ణాటకలో విహారయాత్రకు వెళ్లారు. కర్నాటలోని కమలాపూర్‌ చెడుగుప్ప ప్రాంతంలో టూర్‌కు వెళ్లిన వీళ్లు ఫుల్‌గా మద్యం తాగారు. తర్వాత కొందరు స్నేహితులు నదిలో ఈతకు దిగారు.
Kurnool Shocker: హైదరాబాద్‌ నుంచి ఆదోని వెళ్తున్న బస్సు బోల్తా...ఇద్దరు చిన్నారులు మృతి, ఒకరి పరిస్థితి విషమం
sajayaకోడుమూరు సమీపంలో బోల్తాపడిన బిస్మిల్లా ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు.. ఇద్దరు చిన్నారులు మృతి, ఒకరి పరిస్థితి విషమం.. మృతులు హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీ(13), గోవర్థిని(8)గా గుర్తింపు..
Viral Video: వీడియో ఇదిగో, మద్యం లారీ బోల్తా, మందుబాటిళ్లను తీసుకునేందుకు ఎగబడిన జనాలు, బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన
Hazarath Reddyసికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని డైరీ ఫార్మ్‌ ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం లిక్కర్‌ లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు రూ.3లక్షల విలువైన మద్యం సీసాలు ధ్వంసమయ్యాయి. మద్యం బాటిళ్లు రోడ్డుపై పడటంతో.. కొందరు వాహనదారులు వాటిని తీసుకునేందుకు పోటీ పడ్డారు.
Road Accident Video: ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి?, నెటిజన్లను ప్రశ్నించిన వీసీ సజ్జనార్, అతివేగమా, నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేయడమా మీరే చెప్పండి
Hazarath Reddyరోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఓ వీడియో ట్వీట్ చేశారు. ఇందులో ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి!? అతివేగమా!? నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేయడమా!? అంటూ నెటిజన్లకు ప్రశ్నను సంధించారు.