రాష్ట్రీయం

TSRTC Free Ticket Row: సీఎం రేవంత్ ‘ఫ్రీ టిక్కెట్టు’ ఆదేశాల్ని ధిక్కరించిన కండక్టర్? నిజామాబాద్‌ లో మహిళలకు టిక్కెట్టు ఇచ్చినట్టు వీడియో వైరల్, అసలు విషయం ఏంటంటే..

Rudra

ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకాన్ని కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీం అమల్లో ఉండగా మహిళలకు టిక్కెట్లు జారీ చేసిన ఓ కండక్టర్ ఉదంతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

TS Govt: తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం, ఏకంగా 54 మంది నియామ‌కాలు ర‌ద్దు చేస్తూ ఉత్త‌ర్వులు

VNS

ప్రభుత్వం మారడంతో ఇప్పటికే పలు కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల కింద సర్కారు.. ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న ఏడుగురిని తొలగించిన విషయం తెలిసిందే. వీరితో పాటు స్పెషల్ ఆఫీసర్ల నియామకాలను సైతం రద్దు చేసింది.

Telangana CM Revanth Reddy visits Yashoda Hospital: యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ గారిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి.

ahana

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు తుంటి మార్పిడి శస్త్రచికిత్సతో చికిత్స పొందుతున్న యశోద ఆసుపత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ఆదివారం సందర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Documents Missing: పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయం.. కిటికీ గ్రిల్స్ తొలగించి పైల్స్ ఎత్తుకెళ్లినట్లుగా సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్.. ఖండించిన తలసాని ఓఎస్డీ కల్యాణ్

Rudra

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో పలు కీలకమైన దస్త్రాలు అదృశ్యమయ్యాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ కార్యాలయంలో ఈ ఫైల్స్ మాయమైనట్లు అధికారులు గుర్తించారు.

Advertisement

Maha Lakshmi Scheme: అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే 2 హామీలను అమల్లోకి తెచ్చిన రేవంత్ రెడ్డి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు

VNS

మహా లక్ష్మీ పథకంలో భాగంగా ఈరోజు నుంచి తెలంగాణలోని యావత్ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో (Maha Lakshmi Scheme) ఉచిత ప్రయాణం కల్పిస్తు పథకాన్ని (Free Bus) ప్రారంభించారు. దీంట్లో భాగంగా అసెంబ్లీ ఆవరణలో మూడు బస్సులను ప్రారంభించారు. ఉచిత బస్సు ప్రయాణం అనేది కేవలం ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఉంటుందనే వార్తలు వచ్చాయి.

KCR Health Update: కోలుకుంటున్న కేసీఆర్, సర్జరీ అయిన మరుసటి రోజే వాకర్‌ తో నడిపించిన వైద్యులు, కేసీఆర్ మానసికంగా చాలా దృఢంగా ఉన్నారన్న వైద్యులు(వీడియో)

VNS

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి లో ప్రోగ్రెస్ బాగుంది. చాలా వేగంగానే రికవరీ అవుతున్నారు. వాకర్ తో బెడ్ బయటకు వచ్చి కూర్చున్నారు. వాకర్ సాయంతో మేము రూమ్ లో నడిపించే ప్రయత్నం చేసినపుడు కేసీఆర్ శరీరం బాగా స్పందించిందని చెప్పారు. వారు రూమ్ లో వాకర్ సాయంతో నడిచారు. దీన్ని మెడికల్ పరిభాషలో “ మొబిలైజేషన్ స్టార్ట్” అంటారు.

Telangana Assembly: ఎమ్మెల్యేగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి, మంత్రులు, చెప్పిన‌ట్లుగానే అసెంబ్లీకి రాని బీజేపీ ఎమ్మెల్యేలు, అనారోగ్యంతో స‌భ‌కు దూరమైన మాజీ సీఎం కేసీఆర్

VNS

ముందుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth reddy), తర్వాత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆ తర్వాత వరుసగా మంత్రులు ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) సర్జరీ దృష్ట్యా ప్రమాణ స్వీకారానికి కేటీఆర్ రాలేదు.

BRSLP Leader KCR: బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్‌ ఎన్నిక

Rudra

బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేతగా (BRSLP leader) ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ (KCR) ఎన్నికయ్యారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అధ్యక్షతన శనివారం ఉదయం హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌ లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు.

Advertisement

Assembly Session Today: నేడు కొలువుదీరనున్న కొత్త అసెంబ్లీ.. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు.. ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్‌ ఒవైసీ

Rudra

తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ తొలి సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నది. గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ ఆదేశాల మేరకు శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

TS Ministers Portfolios Announced: భట్టికి ఆర్ధికం, ఉత్తమ్‌ కు నీటి పారుదల, శ్రీధర్‌బాబుకు ఐటీ, సీతక్కకు పంచాయతీ రాజ్‌.. తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు.. పూర్తి జాబితా ఇదిగో!

Rudra

తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. దీనికోసం నిన్న ఢిల్లీ వెళ్లిన ఆయన.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తో సుదీర్ఘ చర్చలు జరిపారు.

Hyderabad Horror: డోర్ తెరిచుండటంతో లిఫ్ట్ వచ్చిందని పొరపాటు పడి లోపల కాలుపెట్టిన డెలివరీ బాయ్.. నాలుగో అంతస్తు నుంచి మొదటి అంతస్తులోని లిఫ్ట్ పైభాగంలో పడి దుర్మణం.. పటాన్‌ చెరులో ఘటన

Rudra

గ్రిల్స్ తెరిచి ఉండటంతో లిఫ్ట్ వచ్చిందనుకుని లోపల కాలు పెట్టాడు ఓ డెలివరీ బాయ్. దీంతో నాలుగో అంతస్తు నుంచి మొదటి అంతస్తులోని లిఫ్ట్‌ పై పడ్డాడు.

Free Bus Travel for Women in Telangana: నేటి నుంచే తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణం నుంచి పథకం ప్రారంభం.. పల్లె వెలుగు, ఎక్స్‌ ప్రెస్ బస్సులలో సౌకర్యం అందుబాటులోకి

Rudra

బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఎన్నికలకు ముందు మహిళలకు హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం ఉంది.

Advertisement

BJP Boycott TS Assembly Sessions: తెలంగాణ నూత‌న అసెంబ్లీలో అప్పుడే మొద‌లైన లొల్లి, ఆయ‌న ఉంటే మేము ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌బోమంటూ రాజాసింగ్ ప్ర‌క‌ట‌న‌, స‌మావేశాల‌ను బ‌హిష్క‌రిస్తామ‌ని హెచ్చ‌రిక‌

VNS

అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని నియమించారు. శనివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. శనివారం ఉదయం 8.30 గంటలకు రాజ్ భవన్ లో ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

TSRTC Deadline: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ఆర్టీసీ హుకుం! క‌రెంట్ బిల్లు క‌ట్ట‌లేద‌ని మైక్ లో బ‌హిరంగంగా ప్ర‌క‌ట‌న‌, గ‌డువులోగా క‌ట్ట‌క‌పోతే స్థ‌లాన్ని స్వాధీనం చేసుకుంటామని అల్టిమేటం

VNS

అద్దెకు తీసుకున్న స్థలంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ (Jeevan Mall) నిర్మించారు. జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ పేరిట నిర్మించిన భవనంలో దుకాణాలు, సినిమా హాళ్లు, మల్టీ నేషనల్ కంపెనీలకు అద్దెకు ఇచ్చారు. కంపెనీల నుంచి అద్దె వసూలు చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి..

KCR Hip Replacement Surgery: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శ‌స్త్ర చికిత్స విజ‌య‌వంతం, దాదాపు 3 గంట‌లు క‌ష్ట‌ప‌డ్డ వైద్యులు

VNS

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు శస్త్రచికిత్స (Hip Replacement Surgery) విజయవంతం అయింది. యశోద ఆస్పత్రి వైద్యులు కేసీఆర్‌కు (KCR) శస్త్రచికిత్స చేసి తుంటి ఎముకను మార్చారు. నాలుగన్నర గంటల పాటు శస్త్రచకిత్స కొనసాగింది. అయిదుగురు వైద్యుల బృందం ఆధ్వర్యంలో కేసీఆర్‌కు శస్త్రచికిత్స నిర్వహించారు.

Akbaruddin Owaisi: తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీ, కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం నేత

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఆరు సార్లు శాసనసభకు ఎంపికైన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను నియమించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో శనివారం ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రేపటి (శనివారం) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Advertisement

Free Bus Travel for Women in Telangana: తెలంగాణలో ఎక్కడికైనా సరే.. రేపు మధ్యాహ్నం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గుర్తింపు కార్డు చూపిస్తే చాలని తెలిపిన టీఎస్‌ఆర్టీసీ సీఎండీ సజ్జనార్‌

Hazarath Reddy

తెలంగాణలో మహిళలు రేపటి మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ బస్సు (TSRTC) ల్లో ఉచితంగా ప్రయాణించ వచ్చని టీఎస్‌ఆర్టీసీ సీఎండీ సజ్జనార్‌ తెలిపారు.రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు.

Revanth Reddy Resignation: ఎంపీ పదవికి రాజీనామా చేసిన సీఎం రేవంత్ రెడ్డి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాజీనామా లేఖను పంపిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పంపించారు. కాగా తెలంగాణ సీఎంగా రేవంత్ నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఆక్ష్న కొడంగల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలపొందారు. కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి చేతిలో ఓడిపోయారు.

Free Travel in TSRTC Buses for Women: రేపు మధ్యాహ్నం నుంచి మహిళలకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

డిసెంబర్ 9 శనివారం నుంచి మహిళలకు TSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. 6 హామీలలో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.మధ్యాహ్నం 2 గంటల తర్వాత తెలంగాణలోని అమ్మాయిలు, మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్లు అందరూ ఉచితంగా ప్రయాణించవచ్చు.

KCR Health Update Video: వీడియో ఇదిగో, య‌శోద ఆస్ప‌త్రిలో ఆప‌రేష‌న్ థియేట‌ర్‌ బెడ్ మీద కేసీఆర్, ప్రస్తుతం నిలకడగా ఆయన ఆరోగ్యం

Hazarath Reddy

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు సోమాజీగూడ యశోద హాస్పిటల్‌లో వైద్యులు హిప్‌ రీప్లేస్‌మెంట్ శ‌స్త్ర చికిత్స ప్రారంభ‌మైంది. కేసీఆర్ కాలుజారి పడటంతో ఆయన ఎడమ తుంటికి గాయమైన విషయం తెలిసిందే. ఆప‌రేష‌న్ థియేట‌ర్‌కు కేసీఆర్‌ను త‌ర‌లించిన‌ దృశ్యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

Advertisement
Advertisement