ఆంధ్ర ప్రదేశ్
Weather Forecast: ప్రమాదకరంగా మారిన హుస్సేన్ సాగర్, లోతట్టు ప్రాంతాల వారికి హెచ్చరిక, ఈ నెల 18 వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో నేడు వాన పడే అవకాశం
Hazarath Reddyనైరుతి రుతుపవనాలు బలపడటానికి తోడు.. అల్ప పీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ వర్షాలు ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు అంటే జులై 18 వరకు ఈ వర్షాలు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాలకు వర్ష సూచన చేసింది.
Road Accident: జడ్చర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం వ్యానును ఢీకొట్టి అగ్నికి ఆహుతైన ఏపీఎస్ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పించుకొన్న ప్రయాణికులు
Rudraమహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి సమీపంలో ఆదివారం అర్థరాత్రి 1.45 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైంది.
Pulasa Chepa: పులస చేపా.. మజాకా..!.. రూ. 24 వేలు పలికిన కేజిన్నర చేప.. ఏపీలో కొనుగోలు చేసిన మాజీ సర్పంచ్
Rudra‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అన్న సామెత తెలుసుగా.. పులస చేప రుచి అలాంటిది మరి. వానాకాలం వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల్లో ఈ పులస చేపల సందడి మొదలవుతుంది.
Heavy Rains in AP: రానున్న ఐదు రోజులు ఏపీలో భారీ వర్షాలు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraఆంధ్రప్రదేశ్ లో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో వానలు పడనున్నాయి. ఇక, సోమ, మంగళవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.
Dhiraj Singh Takur: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ బదిలీ, ఆంధ్రప్రదేశ్ కు కొత్త చీఫ్ జస్టిస్ ఎవరనే దానిపై సస్పెన్స్
VNSఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ (Dhiraj Singh Takur) బదిలీ అయ్యారు. ఆయనను లఢక్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ (Dhiraj Singh Takur) గత ఏడాది జూలై 24న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
Gudivada Amarnath on Chandrababu Govt: 30 రోజుల పాలనలోనే ఇంత మోసమా, చంద్రబాబుపై మండిపడ్డ వైసీపీ నేత గుడివాడ అమరనాథ్
Hazarath Reddyఎన్నికల ముందు చంద్రబాబు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15000 చొప్పున ఇస్తామని చెప్పారు. జీవో నెంబర్ 29లో పిల్లలను బడికి పంపే తల్లికి రూ.15000 వేలు ఇస్తామని చెప్పారు. దీనిపై తల్లుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు దీనిపై ఎందుకు ప్రకటన చేయలేదు.. ఉచిత ఇసుక అని చెప్పి అమ్ముకుంటున్నారు. అప్పుల మీద ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నారు.
Leopard Spotted in Andhra Pradesh: వీడియో ఇదిగో, శ్రీశైలం టెంపుల్ టోల్ గేట్ దగ్గర కుక్కను నోట కరుచుకుని వెళ్లిన చిరుతపులి
Hazarath Reddyజూలై 10వ తేదీ బుధవారం రాత్రి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం ఆలయ టోల్ గేట్ సమీపంలో చిరుతపులి కుక్కను వేటాడిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. భక్తులు వీడియో రికార్డు చేయడం చూసిన తర్వాత అడవి పిల్లి అడవిలోకి వెళ్లిపోయింది.
Criminal Case Against YS Jagan: కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందంటూ రఘురామ రాజు ఫిర్యాదు, జగన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన గుంటూరు పోలీసులు
Hazarath Reddyఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘటనలో గుంటూరు పోలీసుల మాజీ సీఎం జగన్ పై కేసును నమోదు చేశారు. సెక్షన్ 120బీ, 166, 167, 197, 307, 326, 465, 508 (34) కింద కేసు నమోదు చేశారు. రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరంపాలెం పీఎస్ లో కేసు నమోదయింది.
Tree Branch Fell on Woman: షాకింగ్ వీడియో ఇదిగో, తిరుమలలో నడుస్తుండగా పై నుంచి యువతిపై విరిగిపడిన కొమ్మ, తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలు..
Hazarath Reddyతిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయస్వామి దర్శనం కోసం వెళ్తున్న ఓ యువతిపై చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో ఆమె తల, వెన్నెముకకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
Frank Video on Tirumala: తిరుమల క్యూలైన్‌లో ఫ్రాంక్ వీడియో, తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు, విచారణకు ఆదేశించిన టీటీడీ విజిలెన్స్ శాఖ
Hazarath Reddyఈ వీడియోపై తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. టీటీడీ విజిలెన్స్ శాఖ విచారణకు ఆదేశించింది.
Vizag Steel Plant Privatisation Row: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి కుమారస్వామి సంచలన ప్రకటన, ప్రధాని మోదీ అనుమతి తర్వాత అధికారిక నిర్ణయం వెలువరిస్తామని వెల్లడి
Hazarath Reddyవిశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయని చెప్పారు. ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో ప్లాంట్ లో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని భరోసా ఇచ్చారు.
Talliki Vandanam Scheme: చంద్రబాబు మార్క్ మోసపూరిత రాజకీయం ఇదంటూ వీడియో షేర్ చేసిన వంగా గీత, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15వేల ఆర్థిక సాయం అంటూ..
Hazarath Reddyఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15వేల ఆర్థిక సాయం ఇస్తానని చెప్పి ప్రజల ఓట్లు వేయించుకొని అందల మెక్కి.. నేడు తల్లికి 15 వేల చొప్పున 'తల్లికి వందనం' అని నీ మోసపూరిత రాజకీయాలను మరోసారి బయటపెట్టావ్ చంద్రబాబు! అంటూ విమర్శలు గుప్పించారు.
Talliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం పథకం విధివిధానాలు ఖరారు, ఆధార్ కార్డుతో పాటూ ఇవి ఉండాల్సిందే! పూర్తి వివరాలిగో!
VNSఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం (Thalliki Vandanam Scheme) కార్యక్రమం కోసం విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పథకం ద్వారా 15 వేల రూపాయల ఆర్థిక సాయం, విద్యార్థులకు కిట్స్ పంపిణీకి ఉత్తర్వులు విడుదలయ్యాయి
Chandrababu Uttarandhra Visit: చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన, దార్లపూడిలో పోలవరం ఎడమ కాల్వను పరిశీలించిన ముఖ్యమంత్రి, వీడియో ఇదిగో..
Hazarath Reddyఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనకాపల్లి చేరుకున్నారు. సీఎంకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు ఘనస్వాగతం పలికారు.
Andhra Pradesh Horror: నంద్యాలలో దారుణం, 3వ తరగతి విద్యార్థినిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసి కాలువలో పడేసిన ముగ్గురు మైనర్ అబ్బాయిలు
Hazarath Reddyఏపీలోని నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం అందరికీ తెలిసిపోతుందనే భయంతో ఆ బాలికను హత్య చేశారు. తమ కుమార్తె కనిపించకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Deccan Chronicle Attack Row: ఏ ఆధారాలు లేకుండా ఎలా రాస్తారు ? డీసీ కార్యాయలయం దాడిపై స్పందించిన విశాఖ టీడీపీ ఎంపీ భరత్
Hazarath Reddyఏపీలో కూటమి ప్రభుత్వం కార్యకర్తలు డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడికి తెగబడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని డీసీ ఈ మధ్య ఒక వార్తను ప్రచురించింది. దీంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయం వద్దకు చేరుకున్న టీడీపీ శ్రేణులు కార్యాలయాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించారు.
TDP Activists Attacked DC Office: డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై దాడిని ఖండించిన జగన్, నిష్పక్షపాతంతో పనిచేసే మీడియాను అణచివేసేందుకు జరిగిన మరో ప్రయత్నమని వెల్లడి
Hazarath Reddyవైసీపీ అధ్యక్షుడు జగన్ స్పందించారు. టీడీపీకి చెందిన వ్యక్తులు పిరికితనంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. గుడ్డిగా టీడీపీకి వత్తాసు పలకుండా నిష్పక్షపాతంతో పనిచేసే మీడియాను అణచివేసేందుకు జరిగిన మరో ప్రయత్నమే ఈ దాడి అని జగన్ అభివర్ణించారు.
TDP Activists Attacked DC Office: వీడియో ఇదిగో, డెక్కన్ క్రానికల్ ఆఫీసును తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన డీసీ
Hazarath Reddyఏపీలో కూటమి ప్రభుత్వం కార్యకర్తలు డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడికి దిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని డీసీ ఈ మధ్య ఒక వార్తను ప్రచురించింది. దీంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయం వద్దకు చేరుకున్న టీడీపీ శ్రేణులు కార్యాలయాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించారు.
YSRCP Suspended PV Sidda Reddy: ఏరివేత మొదలు పెట్టిన జగన్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం, పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని నిర్థారణ
Hazarath Reddyవైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డిపై వైసీపీ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఇటీవలి ఎన్నికల్లో సిద్ధారెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్టు గుర్తించారు.
Andhra Pradesh Shocker: నంద్యాలలో దారుణం, 8 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం, ఎవరికైనా చెబుతుందనే భయంతో కాల్వలోకి తోసి చంపేసిన కామాంధులు
Hazarath Reddyఏపీలోని నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం అందరికీ తెలిసిపోతుందనే భయంతో ఆ బాలికను హత్య చేశారు. తమ కుమార్తె కనిపించకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.