తెలంగాణ

CM Revanth Reddy Unveils Rajiv Gandhi Statue: వీడియో ఇదిగో, తెలంగాణ సచివాలయం ఎదుట స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

గత నెల 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని ప్రభుత్వం అనుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. మరో పక్క సచివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని తొలి నుండి బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

Khairatabad Ganesh Visarjan 2024: రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర, ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి హుండీ ఆదాయం ఎంతంటే..

Hazarath Reddy

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే మండపం వద్దకు భారీ క్రేన్ చేరుకుంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు మహా గణపతికి కలశ పూజ జరగనుంది. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో శోభాయాత్ర ప్రారంభం కానుంది.

CM Revanth Reddy Slams KCR Family: వీడియో ఇదిగో, అదే జరిగి ఉండకపోతే కేటీఆర్ ఇడ్లీ, వడ అమ్ముకునేటోడు, కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

వారసత్వ రాజకీయాలు అని పదే పదే అంటున్నారు... తండ్రిని అడ్డుపెట్టుకుని కొందరు పదవులు పొందలేదా? అని రేవంత్ నిలదీశారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఏ పదవి కూడా చేపట్టలేదని వివరించారు. దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ అని వెల్లడించారు

Telangana Thalli Statue: పదేళ్లు ఏ గాడిద పండ్లు తోమినవ్? కేసీఆర్, కేటీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

సోనియాగాంధీ పుట్టిన రోజునే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం. ఇక్కడి ప్రజల కడుపుకోతను అర్థం చేసుకొని ఓ తల్లిగా తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ. కేసీఆర్ విశాలమైన ఫామ్‌హౌస్ కట్టుకున్నడు.. వంద ఎకరాల్లో కేటీఆర్ జన్వాడ ఫామ్‌హౌస్ కట్టుకున్నడు.

Advertisement

Liquor Shops Bandh in Hyderabad: మందుబాబులకు అలర్ట్, హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి వైన్స్ బంద్, వినాయక నిమజ్జనం సందర్భంగా అన్ని వైన్స్ బంద్ చేయాలని ఆదేశించిన పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్

Hazarath Reddy

వినాయక నిమజ్జనం(Vinayaka immersion) సందర్భంగా హైదరాబాద్(Hyderabad) నగరంలోని అన్ని వైన్స్(wine shop)లు రెండు రోజుల పాటు బంద్ చేయాలని.. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలో లక్షల మంది ఒకే చోటకు చేరుకుంటారు.

Rajiv Gandhi Statue War: రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించే మగాడెవడో రండి, బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్, తెలంగాణ తల్లిని మళ్లీ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటన

Hazarath Reddy

తెలంగాణ సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహమా? అంటూ కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

New Ration Cards in Telangana: తెలంగాణలో అక్టోబర్‌ నుంచి కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు, కీలక ప్రకటన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Hazarath Reddy

అక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.రేషన్‌కార్డుల జారీపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు

Telangana Floods: వీడియో ఇదిగో, ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళం అందజేసిన మెగాస్టార్ చిరంజీవి, ఎవరెవరివి అంటే..

Hazarath Reddy

ముఖ్యమంత్రి సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి రూ. 50 లక్షలు విరాళం అందజేశారు.దీంతో పాటు రామ్ చరణ్ తరపున మరో రూ. 50 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు చిరంజీవి. రెండు చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు మెగాస్టార్. దీనికి సంబంధించిన వీడియో ఇదే..

Advertisement

Viral Video: వీడియో ఇదిగో, వినాయకుడి మెడకు చుట్టుకుని దర్శనమిచ్చిన నాగరాజు, ఆసక్తిగా తిలకించిన భక్తులు

Hazarath Reddy

గణనాథుడిని దర్శించుకున్న నాగుపాము... జగిత్యాల పట్టణంలోని వాణినగర్ ధర్మశాల వద్ద త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల మహాగణపతి మండపం వద్దకు నాగుపాము.

New Vande Bharat Trains: తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, విశాఖ టూ దుర్గ్, సికింద్రాబాద్ టూ నాగ్‌పూర్ వెళ్లనున్న న్యూ ట్రైన్స్

Hazarath Reddy

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు రెండు కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం కానుండగా, సోమవారం నాగ్‌పూర్-సికింద్రాబాద్, దుర్గ్-విశాఖపట్నం రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సచివాలయం ముందు నేడు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ.. సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం

Rudra

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆవిష్కరించనున్నారు.

Ganesh Visarjan Traffic: 20 నిమిషాల ప్రయాణానికి రెండు గంటలు.. గణనాథుల నిమజ్జనం వేళ ట్యాంక్‌ బండ్‌ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

Rudra

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా వాహనాలు నిలిచాయి. నిమజ్జనానికి వచ్చే గణనాథులు వరుసగట్టడం, సోమవారం ప్రైవేటు కార్యాలయాలు పనిచేస్తుండటం, ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు వెరసి హుస్సేన్ సాగర్ సమీపంలో ఎక్కడికక్కడ రద్దీ నెలకొంది.

Advertisement

Hyderabad Horror: హైదరాబాద్ లోని గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్ లో ఘోరం.. నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య

Rudra

హైదరాబాద్‌ లో గచ్చిబౌలిలోని రెడ్‌ స్టోన్‌ హోటల్‌ లో దారుణం జరిగింది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది.

Feathers in Chicken Biryani: హైదరాబాద్ లోని అతిధి రెస్టారెంట్ లో తీసుకున్న చికెన్ బిర్యానీలో కోడి ఈకలు.. వైరల్ వీడియో ఇదిగో..!

Rudra

హైదరాబాద్ లో ఆహార నాణ్యత అంతకంతకూ దిగజారుతున్నది. వనస్థలిపురంలోని సచివాలయం ‌నగర్ లోని అతిథి బిర్యానీ సెంటర్ లో బిర్యానీ తినడానికి వెళ్లిన మేఘన అనే యువతికి షాక్ తగిలింది.

Case Booked Against Jani Master: జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ పై రేప్ కేసు నమోదు.. ఎందుకంటే?

Rudra

తన డ్యాన్స్ స్టెప్స్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించి నేషనల్ అవార్డు కూడా అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై రేప్ కేసు నమోదయింది.

Cellulitis Cases Rising In Karimnagar: క‌రీంన‌గ‌ర్ ప్ర‌జ‌ల్ని వ‌ణికిస్తున్న కొత్త వ్యాధి, బ్యాక్టిరియ‌ల్ ఇన్ ఫెక్ష‌న్ తో ఆస్ప‌త్రుల పాల‌వుతున్న ప్ర‌జ‌లు

VNS

ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఓ కొత్త వ్యాధి ప్రజలను భయపెడుతోంది. ఈ వ్యాధి మొదట దురదతో మొదలై క్రమంగా గాయంగా మారుతున్నది. ఇప్పటికే అక్కడ వందల కేసులు నమోదయ్యాయి

Advertisement

CM Revanth Reddy On Mahesh Kumar Goud: 38 నెలలు పీసీసీ అధ్యక్షుడిగా పోరాటం చేశానన్న సీఎం రేవంత్ రెడ్డి,హరీశ్‌ రావుకు దూడకు ఉన్న బుద్ది కూడా లేదని ఫైర్

Arun Charagonda

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు మహేశ్ కుమార్ గౌడ్. హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడిగా 38 నెలలపాటు ప్రజల తరఫున పోరాడానని గుర్తు చేశారు.

CM Revanth Reddy House:  సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద బ్యాగ్ కలకలం, అనుమానాస్పద బ్యాగ్‌ను తనిఖీ చేసిన పోలీసులు, బందోబస్తు మరింత పెంపు

Arun Charagonda

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇంటి స‌మీపంలో బ్యాగ్ క‌ల‌క‌లం రేపింది. వెంటనే అప్ర‌మ‌త్త‌మై బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేయగా ఆ ప‌రిస‌ర ప్రాంతాల‌ను త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు.

Minister Sridhar Babu on MLA Gandhi: ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ బీఆర్ఎస్‌ పార్టీనే, ఆ పార్టీ అంతర్గత సమస్యను కాంగ్రెస్‌ పార్టీపై నెట్టడం సరికాదన్న మంత్రి శ్రీధర్ బాబు

Arun Charagonda

అరికెపూడి గాంధీ నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పాడు, నేను చెప్పింది కూడా అదే అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విభేదాలను పరిష్కరించుకోకుండా కాంగ్రెస్‌పై నెపం నెట్టేయడం సరికాదన్నారు.

Whiskey In Ice Cream Case: లంచం ఇవ్వలేదని.. ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపిన ఎక్సైజ్ పోలీసులు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన ఓనర్!

Arun Charagonda

కొద్ది రోజుల క్రితం ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపి అమ్ముతున్నారని ఓ షాపుపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బిగ్ ట్విస్ట్. లంచం ఇవ్వలేదని.. ఐస్‌క్రీమ్‌లో విస్కీని ఎక్సైజ్ పోలీసులే కలిపారని ఉన్నతాధికారులకు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు కేఫ్ ఓనర్ శరత్ చంద్రారెడ్డి.

Advertisement
Advertisement