తెలంగాణ
RGI Airport Self Check-In: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. శంషాబాద్ విమానాశ్రయంలో అందుబాటులోకి వచ్చిన సెల్ఫ్ చెకిన్ విధానం.. కారు పార్కింగ్ ప్రాంతంలోనే బోర్డింగ్, లగేజీ పాస్‌ లు పొందే సౌలభ్యం
Rudraనూతన సంవత్సరం సందర్భంగా ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. బోర్డింగ్ పాస్, లగేజీ కౌంటర్ల వద్ద క్యూలకు స్వస్థి పలికేలా సెల్ఫ్ చెకిన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
New Year Orders: డిసెంబర్‌ 31న గ్రేటర్‌ హైదరాబాద్‌లో నిమిషానికి 1,244 బిర్యానీల ఆర్డర్‌.. స్విగ్గీ వెల్లడి
Rudraడిసెంబర్‌ 31 ఒక్కరోజే గ్రేటర్‌ హైదరాబాద్‌లో నిమిషానికి 1,244 బిర్యానీల ఆర్డర్‌ వచ్చినట్టు ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ తెలిపింది.
Eggs-Chicken Price Rise: తెలంగాణలో పెరుగుతున్న కోడి గుడ్లు, చికెన్ ధరలు.. కోడి గుడ్డు ధర రూ.7కు, కిలో చికెన్ ధర రూ.240కి చేరిక.. కార్తీకమాసం ముగియడంతో పెరిగిన వినియోగం
Rudraకార్తీక మాసం ముగియడంతో తెలంగాణలో కోడి గుడ్లు, చికెన్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత నెలలో ఒక్కో గుడ్డు ధర రూ.5.50గా ఉండేది. వారం క్రితం రూ.6కు ప్రస్తుతం రూ.7కు చేరుకుంది.
Waiters Attack on Customers: వెంటనే వారిని అరెస్ట్ చేయండి, లేదంటే ఆ హోటల్‌కు నిప్పు పెడతామంటూ రాజాసింగ్ హెచ్చరిక
Hazarath Reddyకస్టమర్ల మీద దాడి చేసిన ముగ్గురు వెయిటర్లను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. విషయం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందించి... అబిడ్స్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తో మాట్లాడి గ్రాండ్ హోటల్ వెయిటర్లు, యజమాని పై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. లేనిపక్షంలో హోటల్‌కు నిప్పు పెడతామని హెచ్చరించారు.
Nampally Numaish Exhibition 2024: నుమాయిష్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, 45 రోజుల పాటు ఆ రూట్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
Hazarath Reddyనాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నుమాయిష్‌ సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు(నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు కూడా) పాల్గొన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు నుమాయిష్‌ 2024 జరగనుంది.
Waiters Attack on Customers: బిర్యానీ ఉడకలేదన్నందుకు కస్టమర్లపై కర్రలతో దాడి, ముగ్గురిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
Hazarath Reddyకస్టమర్ల మీద దాడి చేసిన ముగ్గురు వెయిటర్లను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. విషయం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందించి... అబిడ్స్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తో మాట్లాడి గ్రాండ్ హోటల్ వెయిటర్లు, యజమాని పై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు.
Hyderabad: నా నోట్లో పోలీసులు పుల్ల పెడుతున్నారు, రోడ్డు మీద పడుకొని నానా హంగామా చేసిన మందు బాబు, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ - జీడిమెట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఓ మందుబాబు చిరాకు తెప్పించాడు. పీకలదాకా మద్యం తాగి పోలీసోళ్లు నోట్లో పుల్ల పెడుతున్నారంటూ హల్చల్ చేశాడు. అనంతరం అక్కడే రోడ్డు మీద పడుకొని నానా హంగామా చేశాడు.
Women Fight in RTC Bus Video: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని చితగొట్టుకున్న మహిళలు
Hazarath Reddyజహీరాబాద్ నుండి సంగారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో మహిళలు కొట్టుకున్న వీడియో బయటకు వచ్చింది. వీడియో ఇదిగో..
Traffic Restrictions in Hyd: బీ అలర్ట్, హైదరాబాద్‌లో నేటి నుంచి 45 రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు, ఈ రూట్లలో వెళ్లేవారు ఓ సారి చెక్ చేసుకోండి
Hazarath Reddyజనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో 83వ అఖిలభారత పారిశ్రామిక పదర్శన (నుమాయిష్‌) జరగనుంది. ఈ సందర్భంగా ఆయా మార్గాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని నగర సీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Liquor Sales in New Year: బాబోయ్.. తెలంగాణలో ఒక్క రోజే రూ.125 కోట్ల మద్యం తాగేశారు, మూడు రోజుల్లో ప్రభుత్వానికి రూ.658 కోట్ల ఆదాయం
Hazarath Reddyనూతన సంవత్సర వేడుకల సందర్బంగా మద్యం అమ్మకాల్లో తెలంగాణ దుమ్మురేపింది. నిన్న ఒక్కరోజే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్ష 30 వేల కేసుల లిక్కర్, లక్ష 35 వేల కేసుల బీర్ అమ్మకాలు జరిగాయట. నిన్న ఒక్కరోజే ప్రభుత్వానికి రూ.125 కోట్ల ఆదాయం సమకూరిందట
New Year 2024: వీడియో ఇదిగో, ట్యాంక్ బండ్ వద్ద కేక్ కట్ చేసిన న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకున్న హైదరాబాద్ పోలీసులు, వేడుకలకు హాజరైన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
Hazarath Reddyట్యాంక్ బండ్ వద్ద న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకున్న హైదరాబాద్ పోలీస్. ఈ సందర్భంగా హైదరాబాద్ కొత్త సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వేడుకలకు హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం పోలీస్ అధికారులకు, మీడియా మిత్రులకు, నగరవాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
New Year 2024: వీడియో ఇదిగో, అర్థరాత్రి రెచ్చిపోయిన మందుబాబులు, పాతబస్తీలో పోలీసుల చెంపను పగలగొడుతూ హల్‌చల్
Hazarath Reddyన్యూ ఇయర్‌ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్‌ 31 సందర్భంగా మందుబాబులను పోలీసులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. దీంతో, వేల సంఖ్యలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు.
New Year 2024: పోలీసుల హెచ్చరికలు బేఖాతర్, భారీగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు, హైదరాబాద్‌లో 1,500, సైబరాబాద్‌లో 1,241, మద్యం ద్వారా ఒక్క రోజే రూ.125 కోట్ల ఆదాయం
Hazarath Reddyనూతన సంవత్సర వేడుకలు 2024 వేళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ వ్యాప్తంగా పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్‌ 31 సందర్భంగా మందుబాబులను పోలీసులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు.
PSLV-C58: కొత్త సంవత్సరాన్ని విజయోత్సాహంతో ప్రారంభించిన ఇస్రో.. నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ58
Rudraనూతన సంవత్సరాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) విజయోత్సాహంతో ప్రారంభించింది.
Numaish to Kick off Today: నయా సాల్ లో నుమాయిష్‌ సందడి.. నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్.. 46 రోజుల పాటు కొనసాగనున్న ఎగ్జిబిషన్‌.. సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Rudraనాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జనవరి 1న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రారంభిస్తారు.
Deadline For Ration Card E-KYC: తెలంగాణ‌లో రేష‌న్ కార్డు ఉందా? అయితే జ‌న‌వ‌రి 31 లోగా ఈ ప‌నిచేయ‌క‌పోతే మీ కార్డు గ‌ల్లంతే!
VNS2014 నుంచి రాష్ట్రంలో రేషన్‌ కార్డుల ప్రక్షాళన చేపట్టలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు రేషన్‌ కార్డుల్లో పేరున్నవారందరికీ ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తున్నది. అయితే గత తొమ్మిదేండ్లలో ఎంతోమంది చనిపోగా, మరికొందరు పెండ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వెళ్లించారు. మరికొందరు పెండ్లి తర్వాత కొత్తకాపురాలు పెట్టారు.
Police New Year Rules: ఇవాళ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే 6 నెల‌లు జైలు శిక్ష‌, క‌ఠినంగా రూల్స్ పెట్టిన పోలీసులు, ఏపీలోనూ క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు
VNSన్యూఇయర్ (New Year) నేపథ్యంలో రాత్రి 8గంటల నుంచే పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ (Drunk And Drive), డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. వారి బండిని సీజ్ చేస్తారు. అంతేకాదు 10వేలు ఫైన్ విధిస్తారు. అలాగే 6 నెలలు జైలు శిక్ష పడుతుంది.
Hyderabad Shocker: జూబ్లీహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. హైదరాబాద్‌లో మొదటిసారి బ్రౌన్ షుగర్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు..
sajayaహైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. హైదరాబాద్‌లో మొదటిసారి బ్రౌన్ షుగర్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. 100 గ్రాముల ఎండీఎంఏ, 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ సీజ్..
Ayodhya Ram Mandhir Akshat: రేపటి నుంచి ఇంటింటికీ రాముడి అక్షింతలు.. చిత్రపటం, మందిరం నమూనా కరపత్రం కూడా.. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడి
Rudraబాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దేశవ్యాప్తంగా జన సంపర్క అభియాన్ కార్యక్రమం చేపట్టింది.