Science

Exam Hall-Student Performance: ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు పరీక్ష రాస్తున్న హాల్ కూడా ముఖ్యమే.. పరీక్షలో విద్యార్థి ప్రదర్శనపై ఎగ్జామ్‌ హాల్‌ ప్రభావం.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

పరీక్ష కోసం నెలలపాటు కష్టపడ్డా కూడా మీరు అనుకున్న ఫలితాలు రాలేదా? అయితే, మీరు పరీక్ష రాసిన గది దీనికి కారణం కావొచ్చు.

Weight Loss: బరువు తక్కువ కావడానికి మందులు వాడుతున్నారా? అయితే, జాగ్రత్త.. కంటిచూపు పోయే ప్రమాదం ఉంది మరి!

Rudra

మారుతున్న ఆహారపుటలవాట్లు, జీవనశైలి కారణంగా ఊబకాయం, మధుమేహం పెను సమస్యగా మారింది. దీంతో ఒబెసిటీ, డయాబెటిస్‌ బాధితులు విరివిగా మందులు వాడుతున్నారు.

Robot ‘Dies by Suicide’: పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న రోబో, ప్రపంచంలో ఇది తొలి కేసు, మెట్లపై నుంచి దూకి సూసైడ్ చేసుకుందని చెబుతున్న దక్షిణ కొరియా అధికారులు

Vikas M

దక్షిణ కొరియాలో రోబో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ వార్తను దక్షిణ కొరియా నగర మండలి బుధవారం, జూన్ 26న ధృవీకరించింది. దక్షిణ కొరియా యొక్క గుమి సిటీ కౌన్సిల్, తమ మొదటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రోబోట్ కొన్ని మెట్లపైకి విసిరిన తర్వాత పనికిరాకుండా పోయిందని తెలిపింది

Aditya-L1 Mission Update: సూర్యుడిపై ప్ర‌యోగాల్లో మ‌రో కీల‌క ఘ‌ట్టం, కేవ‌లం 178 రోజుల్లోనే క‌క్ష్య‌ను చుట్టేసిన ఆదిత్య ఎల్-1 స్పేస్ క్రాఫ్ట్

VNS

సూర్యుడి అధ్య‌య‌నం కోసం ప్ర‌యోగించిన ఆదిత్య ఎల్‌-1 (Aditya-L1 Mission) స్పేస్‌క్రాఫ్ట్ (Spacecraft) మొట్ట‌మొద‌టి సారి మండ‌ల క‌క్ష్య‌ను పూర్తి చేసుకున్న‌ది. లాగ్రాంగియ‌న్ పాయింట్ ఎల్‌-1 వ‌ద్ద‌కు గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 23వ తేదీన ఆదిత్య ఎల్‌-1ను ప్ర‌యోగించారు. నిర్దేశిత హాలో ఆర్బిట్‌లోకి ఆ స్పేస్‌క్రాఫ్ట్ 2024, జ‌న‌వ‌రి ఆరో తేదీన చేరుకున్న‌ది.

Advertisement

Travel to Space for Just Rs 200: విమానం ఎక్కి గాలిలో ఎగరడం కాదు.. ఏకంగా రోదసిలోనే షికారు చేయొచ్చు. అది కూడా కేవలం రూ.200కే. మీకు కూడా ఈ అవకాశం ఉంది.. త్వరపడండి మరి!!

Rudra

విమానం ఎక్కి గాలిలో చక్కర్లు కొట్టాలని చాలా మందికి ఉంటుంది. అయితే, వేలల్లో టికెట్లు చెల్లించి ఎక్కడం చాలామందికి ఇబ్బందికరం. అయితే, కేవలం రూ.200 చెల్లించి విమానం ఎక్కి గాలిలో ఎగరడం కాదు.. ఏకంగా అంతరిక్షంలోనే షికార్లు కొట్టొచ్చు.

Multivitamin Supplements: మల్టీ విటమిన్లతో ఆయుష్షు పెరగదు.. త్వరగా మరణించే ముప్పు పెరగొచ్చు.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

ఆయుష్షు పెరగడానికి ప్రతిరోజూ మల్టీవిటమిన్‌ సప్లిమెంట్లు తీసుకొంటున్నారా? అయితే, అదంతా మీ భ్రమే. మల్టీవిటమిన్‌ సప్లిమెంట్లతో ఆయుష్షు పెరగడం కాదు.. త్వరగా మరణించే ముప్పు పెరుగొచ్చు.

Single and Ready to Mingle: తోడు కోసం చూస్తున్న ప్రపంచంలోనే ఏకైక ఒంటరి మొక్క.. జత కోసం అన్వేషిస్తున్న ఏఐ

Rudra

అదో మొక్క. పేరు ఎన్సెఫాలార్టోస్‌ వూడీ. సైకాడ్‌ జాతికి చెందినది. సౌతాఫ్రికాలోని గోయె అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ జాతి చెట్లు డైనోసర్ల కంటే ముందు నుంచి భూమి మీద ఉన్నాయి.

Early Heart Attacks: అమెరికన్ల కంటే పదేండ్ల ముందుగానే భారతీయులకు గుండెపోటు.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

Rudra

అమెరికన్ల కంటే పదేండ్ల ముందుగానే భారతీయులు గుండె సంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదమున్నదని తాజాగా తేలింది. ఈ మేరకు అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏపీఐ) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

River Ganges: భూకంపంతో తన ప్రవాహ దిశను మార్చుకున్న గంగానది.. పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

Rudra

ఆసియాలో పెద్ద నదుల్లో ఒకటైన గంగానదికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 2500 ఏండ్ల క్రితం సంభవించిన ఒక భూకంపం వల్ల గంగానది ప్రవాహ దిశను మార్చుకున్నదని ఈ అధ్యయనంలో తేలింది.

Microplastics Discovered in Human Penises: మొన్న వృషణాలు.. నిన్న వీర్యం.. ఇప్పుడు ఏకంగా పురుషాంగంలోనూ కనిపించిన మైక్రో ప్లాస్టిక్‌ రేణువులు.. పురుష సంతానోత్పత్తిపైన ప్రభావం.. మరి అంగస్థంభనలు??

Rudra

మారిన జీవనశైలి, ఆహారపుటలవాట్లు మనుషుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. మైక్రోప్లాస్టిక్ రక్కసి మనిషి శరీరం అంతటా పాకిపోయింది. మొన్నటికి మొన్న పురుషుడి వృషణాల్లో, నిన్న వీర్యంలోనూ బయటపడ్డ మైక్రో ప్లాస్టిక్‌ రేణువులు తాజాగా పురుషాంగంలోని కణజాలంలోనూ కనిపించాయి.

Strawberry Moon 2024 Date and Time: స్ట్రాబెర్రీ మూన్ తేదీ, సమయం ఇదిగో, బంగారు రంగులో చందమామ మెరిసిపోతూ కనిపించే రోజు, మొదటి పౌర్ణమి గురించి మరింత తెలుసుకోండి

Vikas M

ఈ జూన్ 2024, ప్రత్యేక పౌర్ణమి స్ట్రాబెర్రీ మూన్ కోసం సిద్ధంగా ఉండండి! ఈ సంవత్సరంలో మూన్ కి పండిన స్ట్రాబెర్రీల పేరు పెట్టబడింది. ఇది జూన్ 21న వస్తుంది. ఈ సంవత్సరం, వేసవి కాలం వచ్చే రోజునే స్ట్రాబెర్రీ మూన్ వస్తుంది కాబట్టి ఇది మరింత ఉత్తేజకరమైనది.

Walk Relieving Low Back Pain: ప్రతి రోజూ కొంతసేపు చేసే వాకింగ్‌ తో వెన్నునొప్పి మటుమాయం.. ఆస్ట్రేలియా పరిశోధకుల వెల్లడి

Rudra

వెన్నునొప్పి ఇప్పుడూ ప్రతీ ఒక్కరిని వెంటాడుతున్న సమస్య. 20 ఏండ్లు కూడా నిండని వారికి కూడా ఇప్పుడు ఈ నొప్పి సాధరణమై పోయింది.

Advertisement

Glowing Mushrooms in Kerala Discovered: చీకటిలో ఆకుపచ్చ రంగులో మెరిసే పుట్టగొడుగులను కనుగొన్న అధికారులు, ఇంతకీ అవి అలా ఎందుకు మెరుస్తాయో తెలుసా ?

Vikas M

ఫిలోబోలేటస్ మానిప్యులారిస్ అనేది కేరళ అడవులలో కనిపించే అరుదైన బయోలుమినిసెంట్ పుట్టగొడుగు. దీనిని ఫిలోబోలెటస్ మానిపులారిస్ అని కూడా పిలుస్తారు ఇది చీకటిలో కాంతివంతంగా మెరుస్తుంది. ఫిలోబోలేటస్ మానిపులారిస్ పుట్టగొడుగు రాత్రిపూట ఆకుపచ్చ రంగుతో తళ తళ మెరుస్తూ కనిపిస్తుంది.

Earth- 25 Hours Day: రోజుకు 24 గంటలు నుంచి 25 గంటలు రాబోతున్నాయి, నమ్మకపోతే ఈ కథనం చదవండి, వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పులే కారణం

Vikas M

నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వినడానికి వింతగా ఉన్న ఇది నమ్మి తీరాల్సిన నిజం. ప్రస్తుతం 24 గంటలుగా ఉన్న రోజు కొన్నాళ్లకు 25 గంటలకు మారుతుందట. వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పుల కారణంగా భూమి వేగంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Junk Food-Stress Link: ఒత్తిడి ఉన్నప్పుడు జంక్‌ ఫుడ్‌ తింటున్నారా? అయితే, మీ ఆందోళన మరింత పెరుగుతుంది.. జాగ్రత్త మరి..!

Rudra

సమోసా, పిజ్జా, బర్గర్‌ లాంటి జంక్‌ ఫుడ్‌ అంటే మీకు ఇష్టమా? ఒత్తిడిలో ఉన్న సమయంలో వీటిని మరింతగా లాగిస్తున్నారా? అయితే, జాగ్రత్త.. ఒత్తిడి సమయంలో వీటిని మరింత ఎక్కువగా తింటే ఆందోళన మరింత పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో అధ్యయనంలో తేలింది.

Meaty Rice: మాంసపు బియ్యం.. సాధారణ బియ్యంలో ఉండే దానికన్నా 8 శాతం ఎక్కువ ప్రొటీన్‌ ఉన్న మాంసకృత్తుల రైస్.. సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని సృష్టించిన దక్షిణ కొరియా..

Rudra

మారుతున్న జీవనశైలి, ఉరుకులు, పరుగుల జీవితం, కల్తీ ఆహారం వెరసి శరీరానికి అవసరమైన పౌష్టిక ఆహారం కూడా లభించడంలేదు. దీంతో సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని దక్షిణ కొరియా పరిశోధకులు తయారు చేశారు.

Advertisement

Microplastics in Human Semen: పురుషుడి వృషణాల్లోనే కాదు.. వీర్యంలోనూ మైక్రో ప్లాస్టిక్‌ గుర్తింపు.. శుక్ర కణాల కదలికలను అడ్డుకొంటున్న ప్లాస్టిక్‌.. పురుష సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం.. పరిశోధించిన అన్ని శాంపిల్స్‌ లోనూ పాజిటివ్‌.. చైనా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

Rudra

మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు వెరసి మనిషి ఆరోగ్యంపై పలు విధాలుగా దుష్ప్రభావం చూపుతున్నాయి.

Flesh Eating Bacteria: జపాన్ ను వణికిస్తున్న మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా.. వ్యాధి సోకిన రెండు రోజుల్లోనే చంపేస్తున్న మహమ్మారి.. ఉదయం పాదంలో వాపును గమనిస్తే మధ్యాహ్నానికి మోకాలి వరకు వ్యాపించే డేంజరస్ బ్యాక్టీరియా.. ప్రపంచ దేశాలకూ వ్యాపించే ప్రమాదం

Rudra

కరోనా మహమ్మారి విలయం నుంచి బయటపడి ఊపిరిపీల్చుకుంటున్న ప్రపంచ దేశాలను మరో బ్యాక్టీరియా కలవరానికి గురిచేస్తుంది.

Earth's Inner Core Rotation Slowed: రోజు నిడివి మారుతున్నదా? ప్రస్తుతం ఉన్న 24 గంటల సమయాన్ని కుదిస్తారా? నెమ్మదించిన భూమి అంతర్భాగ భ్రమణంతో ఇదే చర్చ తెరమీదకు.. అసలేం జరిగిందంటే??

Rudra

భూ అంతర్భాగ భ్రమణం నెమ్మదించిందా ? దీని ఫలితంగా రోజు నిడివి మారబోతున్నదా ? ప్రస్తుతం ఉన్న 24 గంటల సమయాన్ని కుదిస్తారా? ప్రస్తుతం జరుగుతున్న ఈ చర్చ నిజమయ్యే అవకాశం కూడా ఉన్నదని అంటున్నారు అమెరికాలోని సదరన్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.

Viagra Benefits: పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెంచడానికే కాదు.. నాడీ సంబంధిత జబ్బునూ నయం చేస్తున్న వయాగ్రా.. జ్ఞాపకశక్తి సంబంధిత సమస్యలకూ చెక్.. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి

Rudra

పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెంపు కోసం తయారుచేసిన వయాగ్రా మందుతో అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టుల బృందం పరిశోధనలో వెల్లడైంది.

Advertisement
Advertisement