World
Real Life of Pi: సినిమా కాదు.. ఇది రియల్‌ లైఫ్‌ ఆఫ్ పై.. విధితో 11 రోజులు పోరాడి ప్రాణాలు దక్కించుకున్నాడు.
Jai K‘లైఫ్‌ ఆఫ్‌ పై’ సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో సముద్రంలో చిక్కుకున్న ఓ బాలుడు పులితో జీవన్మరణ పోరాటం చేస్తాడు. కరెక్ట్‌ గా అలాంటి ఘటనే ఒకటి బ్రెజిల్ కి చెందిన రోములాడో మసిడో రోడ్రోగస్‌ అనే వ్యక్తి జీవితంలో ఎదురైంది.
App detects Covid: కరోనా వైరస్ గుట్టు చెప్పేసే యాప్.. గొంతు సాయంతో వైరస్ సోకిందో.. లేదో ఇట్టే చెప్పేయొచ్చు..
Jai Kకృత్రిమ మేథ సాయంతో కోవిడ్‌ జాడను ఇట్టే పసిగట్టి చెప్పే నూతన స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు.
Measles Outbreak: మళ్లీ ఇంకొకటి పుట్టింది, జింబాబ్వేని వణికిస్తున్న మీజిల్స్ అంటువ్యాధి, ఒక్కరోజే 37మంది చిన్నారులు మృతి, ఇప్పటివరకు 700 మంది చిన్నారులు ఈ వ్యాధితో మృతి
Hazarath Reddyజింబాబ్వేలో కొత్తగా పుట్టుకొచ్చిన మీజిల్స్ వ్యాధి (measles outbreak) కలవరపాటుకు గురి చేస్తోంది. ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు ఈ వ్యాధి వల్ల 700 మంది చిన్నారులు (killed 700 children) మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Earthquake in China: చైనాపై ప్రకృతి ప్రకోపం, పెను విధ్వంసం సృష్టించిన భారీ భూకంపం, 65 మంది మృతి, భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదు
Hazarath Reddyచైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌ లుడింగ్‌ కౌంటీలో సోమవారం సంభవించిన భారీ భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. ఈ భూకంపంతో 65 మంది మృతి చెందగా మరో 50 మంది గాయపడ్డారు.భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైంది.
Dance of Light: మెలికలు తిరిగిన ఆకాశహార్మ్యం.. చూడముచ్చట గొలిపే కలల సౌధం.. చైనాలో ప్రారంభం
Jai Kపగటిపూట సూర్యకిరణాల తాకిడి వల్ల ఈ భవంతి మెరుస్తూ కనిపిస్తుందని.. రాత్రిపూట గ్లాస్‌ ప్యానెళ్ల వల్ల కాంతులు వక్రీభవనం, పరావర్తనం చెందుతుంటాయని.. అందుకే దీనికి డ్యాన్స్‌ ఆఫ్‌ లైట్‌ అని పేరు పెట్టినట్లు నిర్మాణ సంస్థ ఏడస్‌ వివరించింది.
Asia Cup 2022 IND VS SL Super 4: శ్రీలంకతో కీలక పోరు నేడే.. ఉత్కంఠ పోరుకు భారత్‌ 'సై'..
Jai Kనేడు శ్రీలంకతో భారత్‌ తలపడనుంది. అనుభవం, రికార్డులపరంగా ప్రత్యర్థిపై అన్ని రకాలుగా భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... గత రెండు మ్యాచ్‌లలో లంక అనూహ్య విజయాలు చూస్తే అంత సులువు కాదని అనిపిస్తోంది.
Liz Truss Becomes New UK PM: బ్రిటన్‌ ప్రధానిగా లిజ్‌ ట్రస్‌ ఘన విజయం, 21 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌
Hazarath Reddyఆరువారాలుగా సాగిన హోరాహోరీ ప్రచారం.. ఆపై పోలింగ్‌లో బ్రిటన్‌ ప్రధానిగా లిజ్‌ ట్రస్‌(47) ఘన విజయం సాధించారు.ట్రస్‌ విజయంతో.. బ్రిటన్‌కు మూడవ మహిళ ప్రధాని ఘనత దక్కినట్లయ్యింది. పోటీలో నిలిచిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ రిషి సునాక్‌కు నిరాశే ఎదురైంది.
Bomb Blast in Afghanistan: రష్యా ఎంబసీ సమీపంలో భారీ బాంబు పేలుడు, ఇద్దరు ఉద్యోగులతో సహా 25 మంది మృతి, కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం సమీపంలో ఘటన
Hazarath Reddyతాలిబన్‌ పాలిత ఆప్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో భారీ బాంబ్‌ బ్లాస్ట్‌ జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 25 మందికిపైగా మృతిచెందినట్టు ఆ దేశ మీడియాలో ఓ ప్రకటనలో పేర్కొంది.వివరాల ప్రకారం.. కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం సమీపంలో సోమవారం బాంబ్‌ బ్లాస్ట్‌ ఘటన చోటుచేసుకుంది.
Gustavo Arnal Dies: న్యూయార్క్‌లో 18 అంత‌స్తుల భ‌వ‌నం పైనుంచి దూకి చనిపోయిన బెడ్‌బాత్ కంపెనీ సీఎఫ్ఓ, మ‌ర‌ణానికి కార‌ణాల‌ను వెతికే పనిలో న్యూయార్క్ పోలీసులు
Hazarath Reddyఅమెరికాలోని దిగ్గజ కార్పొరేట్ సంస్థ బెడ్‌బాత్ అండ్ బియాండ్ ఇంక్ చీఫ్ ఫైనాన్సియ‌ల్ ఆఫీస‌ర్ గుస్టావో అర్నాల్ (52) న్యూయార్క్ లోని జెంగా ట‌వ‌ర్ వ‌ద్ద‌ 18 అంత‌స్తుల భ‌వ‌నం పై నుంచి దూకి చనిపోయాడు.
Playing with python: భారీ కొండ చిలువతో చిన్నారి ఆటలు.. ఆందోళనలో నెటిజెన్లు.. వీడియో వైరల్‌
Jai Kభారీ కొండ చిలువతో చిన్నారి ఆటలు.. ఆందోళనలో నెటిజెన్లు.. వీడియో వైరల్‌
Stolen Plane: విమానం చోరీ చేసి వాల్ మార్ట్ కూల్చేస్తానని పైలట్‌ బెదిరింపులు.. నగరం మీద విమానం గింగిరాలు.. స్థానికులను ఖాళీ చేయించిన అధికారులు.. అమెరికాలో హైడ్రామా
Jai Kఅమెరికాలో (America) థ్రిల్లర్ (Thriller) సినిమాను తలపించే ఘటన చోటుచేసుకుంది. ఓ మినీ విమానాన్ని చోరీ (Theft) చేసిన పైలట్‌.. నగరంపై చక్కుర్లు కొడుతూ హల్‌చల్‌ సృష్టించాడు. రద్దీ ప్రాంతంలోని వాల్ మార్ట్ (WallMart) స్టోర్ మీద విమానాన్ని కూల్చేస్తానని బెదిరింపు సందేశం పంపించాడు. దీంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు.
Wildlife photographer: మబ్బుల మధ్య చేపలా.. నీలి సముద్రంలో మీనాలా? ఎంత అద్భుతం
Jai Kనీటిలో ఉండాల్సిన చేపలు నింగిలోని వెండి మబ్బుల మధ్య ఎగురుతున్నట్లు.. ఏదో స్వర్గంలో ఉన్నట్లు కనిపిస్తోంది కదూ.. ఈ చిత్రాన్ని ఫిన్లాండ్‌కు చెందిన టీనా టోర్మెనెన్‌ హోంకాలెంపీ సరస్సులో తీశారు.
Gold Coins: కాలం కలిసిరావడమంటే ఇదేనేమో.. రాత్రికి రాత్రి వాళ్ళు కోటీశ్వరులయ్యారు!
Jai Kరోజూ వంట చేసుకొనే కిచెన్ బండల కింద ఏదో ఉంది. ఇంటి మరమ్మత్తుల కోసం తవ్వకాలు చేపట్టిన ఆ దంపతులకు ఊహించని గిఫ్ట్.. ఏంటది?
PAK Vs HK Asia Cup 2022: సూపర్‌-4కు పాకిస్తాన్‌.. హాంకాంగ్ పై 156 పరుగుల తేడాతో ఘన విజయం
Jai Kహాంకాంగ్ తో జరిగిన మ్యాచ్‌లో 156 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ ఘన విజయం. హాంకాంగ్ బ్యాటర్లలో ఏ ఒక్కరి స్కోరు డబుల్ డిజిట్ కి చేరకపోవడం గమనార్హం.
Super Typhoon Hinnamnor Moving Video: షాకింగ్ వీడియో, అత్యంత శక్తివంతమైన తుఫాన్ ఎలా కదులుతుందో చూశారా, దక్షిణాసియా దేశాలను వణికిస్తోన్న హిన్నమ్నోర్‌
Hazarath Reddy2022లో అత్యంత శక్తివంతమైన ఉష్ణ మండల తుపానుగా అభివర్ణిస్తున్న హిన్నమ్నోర్‌ దక్షిణాసియా దేశాలను వణికిస్తోంది. జపాన్ వాతావరణ సంస్థ సూచన ప్రకారం.. తూర్పు చైనా సముద్రం నుంచి ఈ బలమైన ఉష్ణమండల తుపాను జపాన్‌ దీవుల దూసుకువస్తోంది.
Super Typhoon Hinnamnor: దూసుకొస్తున్న ప్రపంచంలోనే అత్యంత బలమైన తుఫాను, మూడు దేశాలను వణికిస్తున్న సూపర్ టైఫూన్ హిన్నమ్నోర్, ఈ వారంలో విరుచుకుపడనున్న ఉష్ణమండల తుఫాను
Hazarath Reddyజపాన్ వాతావరణ సంస్థ సూచన ప్రకారం, 2022 నాటి బలమైన ఉష్ణమండల తుఫాను (Super Typhoon Hinnamnor) తూర్పు చైనా సముద్రం వైపు దూసుకుపోతోంది, జపాన్ యొక్క దక్షిణ దీవులను ఇది వణికిస్తోంది.
Monkeypox in US: అమెరికాను వణికిస్తున్న మంకీపాక్స్‌, కొత్తగా 31 మంది చిన్నారులకు సోకిన వైరస్, యుఎస్‌లోని 11 రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు నమోదు
Hazarath Reddyఅమెరికాలో మంకీపాక్స్‌ విజృంభిస్తోంది. ఇప్పటివరకు యుఎస్‌లో 31 మంది చిన్నారులకు మంకీపాక్స్‌ సోకింది.యుఎస్‌లోని 11 రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయని స్థానిక మీడియా పేర్కొన్నది.
Assassination Attempt on Argentine Vice President: అర్జెంటీనా ఉపాధ్యక్షురాలిపై హత్యాయత్నం, పాయింట్‌ బ్లాంక్‌లో గన్‌తో పేల్చినా ప్రాణాలతో బయటపడ్డ క్రిస్టినా, ట్రిగ్గర్ నొక్కినా...పేలకపోవడంతో తప్పిన ప్రమాదం, వైరల్‌గా మారిన వీడియా!
Naresh. VNSఅయితే ట్రిగ్గ‌ర్ నొక్కినా.. ఆ గ‌న్ పేల‌లేదు. దీంతో అక్క‌డ ఉన్న సిబ్బంది ఆమెను వెంట‌నే ర‌క్షించారు. ఈ ఘ‌ట‌నతో అర్జెంటీనా (Argentina) రాజ‌కీయాల్లో మ‌ళ్లీ వేడి పుట్టింది. ట్రిగ్గ‌ర్ నొక్కినా.. గ‌న్ పేల‌లేద‌ని, క్రిస్టినా ప్రాణాల‌తోనే ఉన్న‌ట్లు ఆ దేశాధ్య‌క్షుడు అల్బ‌ర్టో ఫెర్నాండేజ్ తెలిపారు.
Starbucks New CEO: మరో గ్లోబల్‌ కంపెనీకి సీఈవోగా భారతీయుడు, స్టార్‌ బక్స్‌ కాఫీచైన్‌ బాధ్యతలు చూసుకోనున్న లక్ష్మణ్ నరసింహన్, త్వరలోనే పూర్తిస్థాయి భాధ్యతలు, లక్ష్మణ్ నరసింహన్ పూర్తి వివరాలివి!
Naresh. VNSప్రపంచ అతిపెద్ద కాఫీ చైన్‌ స్టార్‌బక్స్‌ (Starbucks ) సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ (Laxman Narasimhan) నియమితులయ్యారు. ఈ విషయాన్ని స్టార్‌బక్స్ కార్ప్ గురువారం ప్రకటించింది. గ్లోబల్‌గా మరో ప్రముఖ కంపెనీకి సీఈవోగా ప్రవాస భారతీయుడు లక్ష్మణ్ నరసింహన్ (Laxman Narasimhan) ఎంపిక కావడం విశేషం.
Rice cultivated in space: రోదసి సాగులో చైనా గ్రాండ్ సక్సెస్.. అంతరిక్ష కేంద్రంలో వరిని పెంచేశారు మరి.. వీడియో చూసెయ్యండి..
Jai Kజీరో గ్రావిటీ ల్యాబ్‌లో, రోదసిలో వరి మొక్కలను విజయవంతంగా పెంచేసిన చైనా.. ఆశ్చర్యపరుస్తున్న వీడియో