Rolls-Royce Cullinan: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన SUV కార్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో. ధర ఎంతో, ఫీచర్లు ఏంటో తెలిస్తే మతిపోతుంది.
Rolls Royce Cullinan, కదిలే రాజసౌధం ఇప్పటివరకూ వచ్చిన SUV కార్ల అన్నింటికీ రారాజు. ఈ కారుకు ఎన్నో విశేషాలు, మరెన్నో అద్భుతమైన ఫీచర్లు.