Nani in Jersey (Photo Credits: Twitter)

67 వ జాతీయ చిత్ర పురస్కారాలను న్యూ ఢిల్లీలో సోమవారం ప్రకటించారు. జాతీయ చలనచిత్ర పురస్కారాలను (67th National Film Awards Winners List) సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ విన్నర్స్ లిస్టు ని కేంద్ర సమాచార శాఖ ప్రకటించింది. ఈ వేడుకలో 2019 సంవత్సరానికి సినిమాలు, కళాకారులకు గౌరవాలు లభిస్తాయి. ఈ పురస్కారాలు మొదట్లో గత ఏడాది మేలో జరగాల్సి ఉండగా కరోనా కారణంగా నిరవధికంగా ఆలస్యం అయ్యాయి.

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఈ అవార్డులను (67th National Film Awards) అందిస్తున్నాయి. ఈ అవార్డులను భారత రాష్ట్రపతి సాంప్రదాయకంగా అందజేస్తారు. అయితే, 66 వ జాతీయ చలన చిత్ర పురస్కారాలకు ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు సన్మానాలు చేయగా, అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ విజేతలకు బహుమతిని అందించారు.

జాతీయ ఉత్తమ నటిగా కంగనా రనౌత్(మణి కర్ణిక)‌, ఉత్తమ నటుడిగా భోంస్లే చిత్రానికి గానూ మనోజ్‌ బాజ్‌పాయ్, అసురన్‌ సినిమాకు గానూ ధనుష్‌‌లను పురస్కారాలు వరించాయి. ఇక జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నాని నటించిన జెర్సీ నిలిచింది.

ఇక ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేశ్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం ఎంపికైంది. 'మహర్షి' చిత్రానికి ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలోనూ జాతీయ పురస్కారం లభించింది. రాజుసుందరం ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ఎంపికయ్యారు.

 

అవార్డుల లిస్ట్ ఇదే..

Best Feature Film

Marakkar Lion of the Arabian Sea

Best Editing film -- Jersey (Telugu),

Best Audiography (Khasi)

Best Screenplay Adapted -- Gumnami,

Best Cinematography -- Jallikattu,

Best Female Playback singer -- Bardo,

Best Male Playback Singer -- B Praak,

Best Supporting Actress -- Pallavi Joshi,

Best Supporting Actor -- Vijay Sethupathi,

Best Actress -- Kangana Ranaut (Manikarnika and Panga),

Best Actor -- Manoj Bajpayee (Bhosle) and Dhanush (Tamil)

Best films feature

Spl mention Biryani (Malayalam), Lata Bhagwan Kare (Marathi), Picasso (Marathi).

Best Tulu film -- , Best Khasi film -- Iewduh,

Best Haryanvi -- Choriyaan Choro se Kam Nai Hoti,

Best Chattisgrahi -- Bhulan the Maze,

Best Telugu film -- Jersey,

Best Tamil film -- Asuran,

Best Punjabi film -- Rab Da Radio 2,

Best Odiya film -- Sala Budhar Badla and Kalira Atita,

Best Manipuri film -- Eigi Kona,

Best Malayalam film -- Kalla Nottam,

Best Marathi film -- Bardo,

Best Konkani film -- Kaajro,

Best Kannada film -- Akshi,

Best Hindi film -- Chhichhore,

Best Bengali film -- Gumnami,

Best Assamese film -- Ronuwa Who Never Surrenders.

Best Film Critic

Best Film Critic was won by Sohini Chattopadhyaya.

Best Entertaining Movie - Maharshi