Marriage in Theatre (Credits: X)

Hyderabad, Aug 10: ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood) లో రీ-రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మురారి’ (Murari) రీ రిలీజ్ అయింది. మహేష్ బర్త్ డే (Mahesh Babu Birthday) సందర్భంగా రీ రిలీజ్ చేసిన ఈ మూవీ థియేటర్స్ లో ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి. సినిమాలో బాగా హిట్ అయిన ‘అలనాటి రామ చంద్రుడు’ పాట వస్తున్న సమయంలో.. పలువురు మహేశ్ అభిమానులు తాము అభిమానించి ప్రేమించిన అమ్మాయిలతో థియేటర్‌ లోనే పెళ్లి చేసుకున్నారు.

థియేటర్ల వద్ద మురారీ రీ రిలీజ్ హంగామా, డ్యాన్స్‌తో ఇరగదీసిన యువతులు

ఎక్కడంటే?

హైదరాబాద్ లోని పలు థియేటర్లలో జరిగిన ఈ పెళ్ళిల్ల తంతుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

మరో బాంబు పేల్చిన వేణుస్వామి, నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల విడిపోతారు, లెక్కలేసి మరి చెప్పిన వేణుస్వామి