సంక్రాంతి (Sankranthi) అంటేనే సందడి. చిన్నా, పెద్దా అంతా కలిసి చేసుకునే పండుగ. మూడు రోజుల పాటూ నిర్వహించే ఈ పండుగలో మూడో రోజు కనుమను సెలబ్రేట్ చేసుకుంటారు. కొన్ని చోట్ల భోగి,సంక్రాంతి, కనుమ(Kanuma)గా మరికొన్ని చోట్ల ముక్కనుమ అని నాలుగో రోజు పండుగను చేసుకుంటారు. అయితే మొదటి రెండ రోజులు మనం చేసుకుంటే మూడో రోజు మన చుట్టూ ఉన్న ప్రకృతి(Nature), మనకు సహాయం చేసిన పశువులు, పక్షులకు కృతజ్ఞతలు చెప్పడానికి చేసుకుంటారు. అంతేకాకుండా పితృదేవతలనీ స్మరించుకుంటారు. వ్యవసాయం(Agriculture)లో రైతుకు సాయం చేసే పశువులకు కృతజ్ఞతలు చెప్పేందుకు కనుమను చేసుకుంటారు.
Happy Kanuma Wishes 2024
Happy Kanuma Wishes 2024
Happy Kanuma Wishes 2024
Happy Kanuma Wishes 2024
Happy Kanuma Wishes 2024