News

Hyderabad Horror: గచ్చిబౌలిలో అర్థరాత్రి రెచ్చిపోయిన కామాంధులు, డ్యూటీ నుంచి ఇంటికి వెళుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని ఆటోలోకి లాక్కెళ్లి ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం

Hazarath Reddy

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలిలో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఆటోలో ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీద్ బండ ప్రాంతంలో ఆటోలో యువతిపై అత్యాచారం చేశారు

Maharashtra, Jharkhand Assembly Elections 2024 Schedule: మరోసారి ఎన్నికల సందడి.. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు నేడే మోగనున్న నగారా

Rudra

దేశంలో మరోసారి ఎన్నికల శంఖారావం మోగనున్నది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ వెలువరించనున్నది. ఈ మేరకు మధ్యాహ్నం 3.30 గంటలకు మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు.

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు

Rudra

దసరా సెలవులు ముగిసినా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లు అన్నీ నిండి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచిఉన్నారు.

Centipede Found in Biryani: భువనగిరిలో షాకింగ్ ఘటన.. వివేరా హోటల్లో సర్వ్ చేసిన బిర్యానీలో కనిపించిన జెర్రీ.. వైరల్ వీడియో

Rudra

భువనగిరిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రముఖ వివేరా హోటల్లో సర్వ్ చేసిన బిర్యానీలో జెర్రీ కనిపించింది. దీంతో కస్టమర్ కంగుతిన్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Advertisement

Hyderabad Horror: హైదరాబాద్ లో ఘోరం.. గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారానికి తెగబడ్డ ఇద్దరు యువకులు

Rudra

హైదరాబాద్ లో ఘోరం జరిగింది. గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతిపై ఇద్దరు యువకులు ఆటోలో అత్యాచారానికి తెగబడ్డారు.

Jagtial Horror: 'మంత్రాలు చేసేవాళ్లని చంపబోతున్నాం' అంటూ జగిత్యాల జిల్లాలో వెలిసిన వాల్ పోస్టర్లు.. వీడియో ఇదిగో..!

Rudra

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. మంత్రగాళ్లను హెచ్చరిస్తూ ఓ శిలాఫలకానికి వాల్ పోస్టర్లు కనిపించడంతో గ్రామస్తులు భయందోళనకు గురవుతున్నారు.

Goddess Saraswathi Idol Vandalized: ఏపీలోని ప్రత్తిపాడులో ఘోరం.. విద్యార్థులు పూజించే సరస్వతి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఆకతాయిలు (వీడియో)

Rudra

ఏపీలోని ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలో ఉన్న స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోకి చొరబడిన కొందరు దుండగులు స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు పూజించే సరస్వతి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నేడు మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాలకు తుఫాన్‌ గండం పొంచివున్నట్టు వెల్లడించింది.

Advertisement

Muthyalamma Temple Idol Vandalised Video: వీడియో ఇదిగో, ముత్యాలమ్మ అమ్మవారిని కాలితో తన్నుతూ ధ్వంసం చేసిన అగంతకుడు, సీసీటీవీ పుటేజీ వెలుగులోకి..

Hazarath Reddy

సికింద్రాబాద్ (Secunderabad) మొండా మార్కెట్ (Monda Market) పోలీస్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోని (Muthyalamma Idol Vandalized) విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది

Viral Video: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు ఎక్కుతూ కిందపడిన మహిళ, చాకచక్యంగా ఆమెను కాపాడిన ఆర్పీఎఫ్​ ​ కానిస్టేబుళ్లు

Hazarath Reddy

సికింద్రాబాద్​ స్టేషన్​లో కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళ కిందపడింది. అదే సమయంలో అక్కడే ఉన్న ఆర్పీఎఫ్​ ​ కానిస్టేబుళ్లు రాజశేఖర్, విశ్వజీత్ అమెను గమనించి చాకచక్యంగా కాపాడారు. ఇదంతా సీసీటీవీలో రికార్డయింది.

Bengaluru: షాకింగ్ వీడియో ఇదిగో, అమ్మవారి శ్లోకాలు చదువుతుండగా కిటికీ లోంచి మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగ

Hazarath Reddy

బెంగుళూరు నగరంలో షాకింగ్ ఘటన జరిగింది.ఓ మహిళ అమ్మవారి శ్లోకాలు చదువుతుండగా కిటికీ లోంచి ఆమె మెడలో నుంచి గొలుసు కొట్టేసి పరార్ అయ్యాడు దొంగ. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో మహిళ కిటికీ పక్కన కూర్చుని ఉండగా దొంగ కిటికీ లో నుంచి ఆమె మెడ మీదకు చేయి పోనిచ్చి చైను లాక్కెళ్లడం చూడవచ్చు.

New Liquor Policy in AP: ఏపీలో ముగిసిన మద్యం లాటరీ ప్రక్రియ, లిక్కర్ షాపులను దక్కించుకున్న మహిళలు, అక్టోబర్ 16 నుంచి కొత్త షాప్‌లో మద్యం అమ్మకాలు

Hazarath Reddy

ఏపీలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ ముగిసింది.రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 89 వేల 882 దరఖాస్తులు వచ్చాయి. 26 జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ ప్రారంభమయింది. దరఖాస్తు రుసుముగా ప్రభుత్వానికి రూ.1,797. 64 కోట్ల ఆదాయం సమకూరింది

Advertisement

Head Constable Dies by Suicide: మహబూబాబాద్‌ కలెక్టరేట్ లో విషాదం.. గన్‌ తో కాల్చుకుని హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. వీడియో వైరల్

Rudra

మహబూబాబాద్‌ లో విషాదం నెలకొంది. కలెక్టరేట్‌ లో విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ గుండెబోయిన శ్రీనివాస్‌ (56) గన్‌ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Disco Shanti on Silk Smitha: సిల్క్ స్మిత చాలా మంచిది, ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇప్పటికీ అర్థం కావడం లేదు, డిస్కో శాంతి కీలక వ్యాఖ్యలు

Vikas M

అలనాటి శృంగార తార సిల్క్ స్మిత గురించి డిస్కో శాంతి ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. "స్మితను నేను అక్కా అని పిలిచేదానిని. తను చాలా మంచిది .. చాలా కలుపుగోలుగా మాట్లాడుతుంది. అలాంటి ఆమె ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందనేది నాకు అర్థం కాలేదు.

Pushpa-2 First Half Report: పుష్ప-2 ఫస్ట్‌ హాఫ్‌ మైండ్‌ బ్లోయింగ్‌ అంటూ దేవిశ్రీప్రసాద్‌ కామెంట్స్ వైరల్, వీడియో ఇదిగో...

Vikas M

అల్లు అర్జున్‌, సుకుమార్‌ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పుష్ప-2 దిరూల్‌. పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌ ఇది. మైత్రీ మూవీ మేకర్స్‌ అండ్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.

Viral Video: షాకింగ్ వీడియో, పాము తలను నాలుకకు తగిలించుకున్న వృద్ధుడు, అది కాటేస్తున్నా అలానే దాన్ని వదిలేసి..

Vikas M

ఓ పెద్దాయన పాముతో డేంజరస్ స్టంట్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒకటి. ఏడు సెకన్ల వీడియో క్లిప్‌లో, సరీసృపం తన నాలుకను కొరుకుతున్నప్పుడు వృద్ధుడు పామును తన నాలుక దగ్గర పట్టుకుని కనిపించాడు

Advertisement

PIB Fact Check: మోదీ ప్రభుత్వం ఉచిత వాషింగ్ మెషీన్లు, స్కూటీలు ఇస్తుందా ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ఫేక్ అని తెలిపిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్

Vikas M

ఉచిత వాషింగ్ మెషిన్ యోజన 2024" మరియు "ఉచిత స్కూటీ యోజన 2024" కింద నరేంద్ర మోడీ ప్రభుత్వం అందరికీ ఉచిత వాషింగ్ మెషీన్లు మరియు స్కూటీలు ఇస్తోందని GavDehatvlogs యొక్క YouTube వీడియో థంబ్‌నెయిల్స్ ఆరోపించాయి.

Nobel Prize in Economic Sciences 2024: ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి, డారన్ ఏస్‌మొగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్‌సన్‌ను వరించిన నోబెల్

Hazarath Reddy

ఆర్థిక శాస్త్రంలో ముగ్గురిని ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి వరించింది. డారన్ ఏస్‌మొగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్‌సన్‌కు 2024 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతిని ప్రకటించారు. సంస్థల ఏర్పాటు, దేశాల మధ్య సంపదలో అసమానతలపై నిర్వహించిన అధ్యయనానికి గానూ వీరికి నోబెల్ దక్కింది

Jani Master Sexual Assault Case: జానీ మాస్టర్‌‌కు ఎదురుదెబ్బ, బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన రంగారెడ్డి కోర్టు

Vikas M

లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను మేజిస్ట్రేట్ కొట్టివేయడంతో కోర్టులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని వాయిదాల తర్వాత జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు విచారించింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు దానిని కొట్టివేసింది.

Women’s T20 World Cup 2024: మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ సెమీస్ రేసు నుండి భారత్ ఔట్, 9 ప‌రుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా

Vikas M

మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ సెమీస్ రేసులో కీల‌క మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు (TeamIndia) పోరాడి ఇంటి దారి పట్టింది. హ్యాట్రిక్ విజ‌యాల‌తో జోరుమీదున్న‌ ఆస్ట్రేలియా (Australia)కు వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది.

Advertisement
Advertisement