కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జీ 20 సమ్మిట్ సందర్భంగా ఇండియా పేరును భారత్ గా నామకరణం చేస్తూ ప్రకటన చేసింది. భారత్ అధ్యక్షతన ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో ప్రతిష్టాత్మక జీ20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు ఆహ్వాన పత్రికపై ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొంది. సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి రాష్ట్రపతి భవన్ లో డిన్నర్ ఉంటుందని తెలియజేసింది.
Here's News
BREAKING : आपके देश का नाम अब INDIA से भारत होने वाला है।
INDIA 🇮🇳 to be renamed as BHARAT 🇮🇳 pic.twitter.com/5Y8ZRs6qs5
— Sudhir Chaudhary (@sudhirchaudhary) September 5, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)