Relation Tips: సిజేరియన్ తర్వాత సెక్స్ అంటే విరక్తి కలుగుతోంది, నా భర్త నాపై పడుకుని శృంగారం చేస్తుంటే అక్కడ నొప్పి కలుగుతోంది, నేనేమి చేయాలో దయచేసి చెప్పండి
Representational Purpose Only (Photo Credits: Pixabay)

ప్రశ్న: హాయ్ నా వయసు 31 సంవత్సరాలు. పెళ్ళై 7 సంవత్సరాలైంది. ముగ్గురు పిల్లలు. చివరి పిల్లవాడు డెలివరీ టైమ్‌లో సిజేరియన్ అయింది. మా మ్యారేజ్ అయ్యాక మేము శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేశాం.అయితే ఇప్పుడు నెలకోసారి కూడా శృంగారం చేయడం కష్టంగాఉంది. ఎందుకంటే మేము కలిసినప్పుడు నేను కింద ఉంటే.. మా ఆయన పైపొజిషన్‌లో ఉంటాడు. ఈ టైమ్‌లో నాకు చాలా నొప్పి ఉంటుంది. ఎక్కువగా ఇబ్బంది అనిపిస్తుంది. దీంతో నాకు రొమాన్స్ అంటేనే భయమేసి ఒప్పుకోవట్లేదు. మా ఆయన బలవంతం వల్ల నెలకోసారి ఆ కార్యం జరుగుతోంది. దీంతో మా ఇద్దరి మధ్య ఆ చనువు తగ్గింది. గొడవలు కూడా వస్తున్నాయి. నేనేం చేయాలి చెప్పండి.

ఏ టాబ్లెట్ లేకుండా అంగం ఉక్కు కడ్డీలా గట్టి పడి..కంటిన్యూగా అరగంట పాటు శృంగారం చేయాలంటే ఈ ఆయుర్వేద ఔషధాలు మీ కోసం..

జవాబు: మీ సమస్య అర్థమైంది. నిజానికీ డెలివరీ తర్వాత, అది కూడా సిజేరియన్ అయిన తర్వాత శృంగారం బావుంటుంది. కానీ, దీని గురించి చాలా మందిలో నొప్పి ఉంటుందనే అపోహ ఉంటుంది. నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా, డెలివరీ పీరియడ్ అయిపోయి గాయాలు మానేవరకు శృంగారంలో పాల్గొన వద్దని డాక్టర్లు చెబుతారు. అందుకోసమే డాక్టర్ కాస్తా గ్యాప్ ఇవ్వాలని చెబుతారు. అంతేకానీ, డెలివరీ తర్వాత చాలా రోజులకి కూడా పెయిన్ ఉంటుందని భావన వదిలేయాలి.

Relation Tips: నా భర్త కండోమ్ లేకుండానే యోనిలోకి అంగం చొప్పిస్తున్నాడు ...

శృంగారంలో హ్యాపీగా ఎంజాయ్ చేసేందుకు ఒకే పొజిషన్ లేదు. దాదపు 550 కంటే ఎక్కువ పొజిషన్స్ ఉన్నాయి. వాటిని మీరు ట్రై చేయొచ్చు. మీరు కింద, మీ వారు పైన ఉండడం వల్ల నొప్పిగా ఉంటుందని చెప్పారు. మీరు ఆ పొజిషన్ వదిలేసి మిగతా పొజిషన్స్ కూర్చోవడం, నిలబడడం వంటివి ప్రయత్నం చేయండి. అవసరమైతే సెక్సాలజిస్ట్‌ని సంప్రదించండి.దీనిపై అవగాహన ఉంటే కచ్చితంగా దంపతులు నొప్పి లేని శృంగారాన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు