Astrology: శని గ్రహానికి ఒక విశిష్ట ప్రాముఖ్యత ఉంది. చాలా వరకు శని దేవుడి అనుగ్రహం అందరి పైన ఉండదని నమ్ముతుంటారు. కానీ ఒక్కొక్కసారి శని కొన్ని రాశుల వారికి అనుగ్రహాన్ని అందిస్తాడు. శని తిరోగమనడం వల్ల ఈనెల 21 నుంచి ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. అయితే ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తులారాశి.. తులారాశి వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. జీతం రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తొలగిపోయి ఇప్పటినుంచి అన్ని మంచి శుభ ఘడియలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. అన్నదమ్ముల మధ్య ఉన్న గొడవలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు విదేశాలలో చదువుకోవాలని కల నెరవేరుతుంది.
Astrology: జనవరి 16బుధుడు పునర్వసు నక్షత్రం లోనికి ప్రవేశం
కర్కాటక రాశి.. ఈ రాశి వారికి అనేక శుభ ఫలితాలు శని తిరోగమనవల్ల వస్తాయి. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళతారు. ఇది కుటుంబ సభ్యులకు ఆనందాన్ని కలిగించే అంశంగా ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కెరీర్లో ముందంజలో ఉంటారు మీరు ఉద్యోగం చేస్తే చోట సహోదయోగులతో సఖ్యత పెరుగుతుంది. పై అధికారుల నుండి ప్రశంశాలు పొందుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి శని తిరోగమనడం అనేక శుభ ఫలితాలను అందిస్తుంది నూతన ఇంటి కళ నెరవేరుతుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అధిక లాభాలు వస్తాయి వ్యాపారం చేసే వారికి ఆర్థిక పురోగతి పెరుగుతుంది వ్యాపారంలో అనేక లాభాలు వస్తాయి విదేశాల్లో వ్యాపారం కోసం పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఉన్నత చదువుల కోసం కృషి చేస్తారు. అది మంచి ఫలితాలను అందిస్తుంది.
Disclaimer:పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.