Astrology: జ్యోతిష్యంలో రత్నాలు ధరించే పనమైతే ఉంటుంది. అయితే ఈ రత్నాలను ధరించేటప్పుడు పూర్తిగా తెలుసుకొని సరైనది ధరించాలి. లేకపోతే లాభాల మాట పక్కన పెడితే అనేక రకాల నష్టాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే పగడపు ఉంగరాన్ని ఏ రాష్ట్రంలో వారు ధరించాలి. ఎవరు ధరించకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశుల వారికి పగడపు ఉంగరం అదృష్టాన్ని తీసుకొస్తుంది..
పగడపు ఉంగరాన్ని మేషరాశి వారు అదే విధంగా వృశ్చిక రాశి వారు మాత్రమే ధరించాలి. ఇది వీరికి అదృష్టాన్ని తీసుకొని వస్తుంది. ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. అనేక రకాల లాభాలను తీసుకువస్తుంది.
ఎవరు ధరించకూడదు.
పగడపు ఉంగరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనస్సు రాశి వారు అదే విధంగా మకర రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. వీటివల్ల వీరికి అనేక రకాల నష్టాలు ఏర్పడతాయి. ఆదాయం తగ్గుతుంది ఖర్చులు పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి వ్యాపారంలో లాభాలు ఉండవు ఏలినాటి శని పడుతుంది. ఆర్థిక సమస్యలు చుట్టూ ముడతాయి. ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు రాష్ట్రాల వారు పగడ పోకుండా రాని ధరించకూడదు.
Astrology: 144 సంవత్సరాల తర్వాత జనవరి 13 నుంచి మహాకుంభ మేళా ...
ఎప్పుడు, ఎలా ఉంగరాన్ని ధరించాలి..
పగడపు ఉంగరాన్ని పైన చెప్పిన రెండు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొని వస్తుంది. ఆ రాశుల వారు మాత్రమే ఈ ఉంగరాన్ని ధరించాలి. దీన్ని బంగారం లేదా వెండిలో పెట్టుకొని ధరించవచ్చు. మంగళవారం రోజు పూజ చేసి గంగాజలంలో కాసేపు ఉంచి ధూపంతో పొగ వేసిన తర్వాత మాత్రమే ఈ పగడపు ఉంగరాన్ని ఉంగరం వేలుకు మాత్రమే పెట్టుకోవాలి. దీని ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి.
Disclaimer:పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.