Astrology: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాహు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జనవరి 9వ తేదీన రాహు గ్రహం భాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. దీని కారణంగా అన్ని రాశుల వారికి లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం ఉన్నారు..
కన్యారాశి- కన్య రాశి వారికి రాహువు రాశిలో మార్పు కారణంగా అన్ని అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వీరికరిలో అద్భుతమైన పురోగతి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలు ఏర్పడతాయి. విదేశీ ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి ఆర్థిక తి ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులకు మంచి ర్యాంక్ లభిస్తుంది. కోరుకొండ చోట సీట్లు లభిస్తుంది.
Vastu Tips: వాస్తు చిట్కాలు, మీ చేతుల నిండా డబ్బు ఉండాలంటే ని
ధనస్సు రాశి- ధనస్సు రాశి వారికి రాహు గ్రహం రాశి మార్పు కారణంగా అనేక విశేష ఫలితాలు ఉంటాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు విద్యుత్ సంబందించిన వాటిలో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. జీవనశైలి మెరుగుపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇది మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది.
కుంభరాశి- కుంభ రాశి వారికి రాహు గ్రహం భాద్రపద నక్షత్రంలో ఉంచి ప్రవేశించడం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి మంచి రోజులు ప్రారంభమవుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు వెళతారు. ఉద్యోగుల నుండి కొన్ని శుభవార్తలు వింటారు. గొప్ప గొప్ప విజయాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక లాభాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. కెరీర్లో ఉన్నత శిఖరాలకు వెళతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.