Astrology: జ్యోతిషం ప్రకారం రాహు కేతువులకు ఒక్కొక్క గ్రహాలను వల్ల 12 రాశులను ప్రభావితం చేస్తాయి. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టాన్ని కలిసి తీసుకొస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి- మేష రాశి వారికి రాహువు కేతువు అనేక శుభ ఫలితాలను అందిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా పడుతుంది. సంపద పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తొలగిపోయి సమన్వయం ఏర్పడుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీతం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి పెరుగు పడుతుంది. కొత్త ఇల్లు కొనడానికి ప్రణాళికలు చేసుకుంటారు. అది విజయవంతం అవుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టను పెరుగుతాయి.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి,
వృశ్చిక రాశి- వారికి రాహు కేతువు సంచారం కారణంగా సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆస్తి భూములను కొనుగోలు చేస్తారు కొన్ని శుభకార్యాలు పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంపద పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ఆరోగ్య పరంగా ఎటువంటి సమస్యలు ఉండవు కుటుంబాల సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణ ఉంటుంది విద్యార్థులు చదువులో ముందుంటారు.
మీనరాశి- మీన రాశి వారికి రాహు కేతువు రాశుల పాప కారణంగా అనేక శుభ ఫలితాలు అందుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారు విదేశాల్లో పెట్టడం పెట్టడానికి ఇది మంచి సమయం. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళతారు. వివాహం కాని వారికి ఈ సంవత్సరం మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రయాణాలకు విహారయాత్రలకు వెళతారు. కుటుంబ సభ్యులతో సఖ్యత నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.