హిందువులందరూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండగల్లో రాఖీ పండుగ ఒకటి. దీన్నే రక్షాబంధన్ అని కూడా అంటారు. రక్షాబంధన్ అనేది సోదర, సోదరీమణుల మధ్య ఉన్నటువంటి ప్రేమకు నిర్వచనం గా చెప్పవచ్చు. ముఖ్యంగా అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లు రాఖీ చేతికి కట్టుకుంటారు. ఒక సోదరుడు తనకు రక్షగా ఉండాలని సోదరి అతని చేతికి రాఖీ కట్టడం అనేది వేలాది సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. అయితే రాఖీ పండుగ పవిత్రమైన శ్రావణమాసంలో వస్తుంది కనుక ఈరోజు ఎంతో పవిత్రమైనదిగా చెప్పవచ్చు. కావున మీరు కనుక ఈ రాఖీ పండగ రోజు పవిత్రంగా గడపాలని అనుకున్నట్లయితే, మాత్రం కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి. అప్పుడే రాఖీ పండగ యొక్క ఫలితం మీకు లభిస్తుంది.
Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా ...