Dussehra--Messages-in-Telugu

విజయదశమి పండుగ ఆశ్వీయుజ మాసంలోని శుక్ల పక్షం పదవ రోజున జరుపుకునే ప్రధాన పండుగలలో ఒకటి. మహిషాసుర విజయానికి గుర్తుగా అశ్వమేధ యాగం తర్వాత ఈ పండుగను జరుపుకుంటారు. దుర్గామాత విజయానికి ప్రతీక. ఈ రోజున, ప్రజలు దుర్గా దేవి పట్ల తమ భక్తిని చాటుకుంటుారు. అలాగే విజయదశమి సందర్భంగా రావణుని దిష్టిబొమ్మను దహనం చేస్తారు. ఈ పండుగను ఆనందంగా  వేడుకగా జరుపుకుంటారు.  దసరా సామాజిక సామరస్యానికి మరియు మంచి పనులను ప్రోత్సహించడానికి కూడా అవకాశం కల్పిస్తుంది.

Dussehra-Wishes

విజయ దశమి సందర్భంగా మీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మవారి చల్లని దీవెనలతో అందరూ సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను.

Dussehra-Wishes

మీకు మీ కుటుంబ సభ్యులకు ధైర్యం, విజయం చేకూర్చాలని ప్రతి ఒక్కరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు

Dussehra-Wishes

దసరా శరన్నవరాత్రుల సమయాన అమ్మవారి ఆశీస్సులతో అందరి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు

Dussehra-Wishes

అమ్మవారి కృప, ఆశీస్సులు మీవెంట ఎల్లకాలము వుండాలని కోరుకుంటూ, మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు

Dussehra-Wishes

దసరా పండగ సందర్భంగా మీకు,మీ కుటుంబ సభ్యులకు అంతా మంచే జరగాలని,ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ విజయదశమి మహోత్సవ శుభాకాంక్షలు.

Dussehra-Wishes

చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ ఈ దసరా పండగను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకొంటూ దసరా నవరాత్రి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు.