
ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం నాడు ఫ్రెండ్‌షిప్ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం భారతదేశంలో 6 ఆగస్టు 2023న ఫ్రెండ్‌షిప్ డే జరుపుకుంటారు. ప్రజలు తమ స్నేహితుల కోసం ఈ రోజును ప్రత్యేకంగా చేయడానికి అనేక రకాలుగా సిద్ధమవుతారు. ఒకరికొకరు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మరియు అభినందన సందేశాలు పంపండి.

ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు

అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

స్నేహం చేయడం మీ బలహీనత అయితే ప్రపంచంలో మీ అంత బలవంతుడు లేరు. ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు

పేధ, ధనిక చూడనిది కుల, మత బేధం లేనిది బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే.

మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

తాను ఓడిపోయినా తన స్నేహితుడు గెలవాలని కోరుకునే స్వచ్ఛమైన బంధమే స్నేహం. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు