జనవరి 26 భారతీయ చరిత్రలో చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు మన ప్రజాస్వామ్యానికి ప్రతీక. బానిస సంకెళ్లను తెంచుకుని స్వతంత్రం పొందిన భారతదేశానికి రాజ్యాంగం ఏర్పడిన రోజు ఇదే. జనవరి 26 ప్రతి భారతీయుడికి గొప్ప గర్వకారణం, ఎందుకంటే 1950 సంవత్సరంలో ఈ రోజున భారతదేశం పూర్తి స్థాయి గణతంత్ర రాజ్యంగా అవతరించింది. రాజ్యాంగ అమలును పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజును జాతీయ పండుగగా ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అదే క్రమంలో ఈ ఏడాది కూడా రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి.
గణతంత్ర దినోత్సవం 2024 శుభాకాంక్షలు
గణతంత్ర దినోత్సవం 2024 శుభాకాంక్షలు
గణతంత్ర దినోత్సవం 2024 శుభాకాంక్షలు
గణతంత్ర దినోత్సవం 2024 శుభాకాంక్షలు