
Happy Sankranti wishes in telugu 2024. మీ బంధు మిత్రులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేయండి. పచ్చ తోరణాలతో, పాడి పంటలతో, భోగి సందళ్ళతో, ముంగిట ముగ్గులతో వచ్చే పండుగ సంక్రాంతి. తెలుగు వారికి ప్రత్యేకమైన పండుగ సంక్రాంతి. ఇది 3 రోజులు భోగి, మకర సంక్రమణం, కనుమగా జరుపుకుంటారు. మకర సంక్రాంతి (Makar Sankranti) రోజు నుంచి సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణం వైపు వెళ్తాడు. ఈ సమయం నుంచి క్రమంగా చలి తగ్గుతూ… తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఈ సంక్రాంతి పండుగ అర్థం ‘సం’ అంటే మంచి అని. ‘క్రాంతి’ అంటే అభ్యుదయం అని భావం. ఈ సందర్భంగా మీ అందరి కోసం కొన్ని సందేశాలను, కోట్స్ ను మీ ముందుకు తీసుకవచము. వీటిలో మీకు నచ్చిన వాటిని మీ బంధు మిత్రులకు పంపి శుభాకాంక్షలు తెలియచేయండి..
Happy Sankranti wishes in telugu 2024

Happy Sankranti wishes in telugu 2024

Happy Sankranti wishes in telugu 2024

Happy Sankranti wishes in telugu 2024

Happy Sankranti wishes in telugu 2024

Happy Sankranti wishes in telugu 2024