దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని,పామును – ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూ వస్తున్నారు. నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగ పూజ చేస్తారు.
నాగ పంచమి శుభ సందర్భంగా శివుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నాగుల చవితి శుభాకాంక్షలు
నాగుల చవితి శుభ సందర్భంగా మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
శివుడు మీకు విజయాన్ని చిరునవ్వులను ప్రసాదించుగాక, మీ కలలన్నీ సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాగుల చవితి శుభాకాంక్షలు
శివుడు మీ దుఃఖాలన్నీ తొలగించి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ, నాగుల చవితి శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబ సభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు
పరమశివుడు, నాగేంద్రుని ఆశీస్సులు మీకు మీ కుటుంబసభ్యలకు ఉండాలని కోరుకుంటూ నాగుల చవితి శుభాకాంక్షలు.
ఆ నాగేంద్రుని దివ్య ఆశీస్సులతో మనమంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ.. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, తస్మైన కారాయ నమ శివాయ.. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు.