ఈరోజుల్లో ప్రతీఒక్కరూ నరఘోషను చాలా అనుభవిస్తుంటారు.. అలాంటి వారందరికీ నరఘోష ఈర్ష్యా నివారక మంత్రం ఇది. దీనిని ప్రతిరోజూ ఉదయాన్నే పూజ చేసిన అనంతరం పదకొండుసార్లు పఠించాలి,,, ఇలా ప్రతీరోజు పఠించేవారికి ఎంతటి బలమైన నరఘోషలు ఉన్నా.,ఇంకా దృష్టి దోషాలు పడినా అన్నీ నశించి మీ జీవితం విజయమార్గంలో పురోగమిస్తుంది.
నరదృష్టి నివారణ మంత్రం:
అధర్వ ఋషిః అనుష్టుప్ ఛందః అదో యత్తేహృది శ్రితం మనస్కం పతయిష్ణుకం | తత స్త ఈర్ష్యాం ముంచామి నిరుష్మాణం దృ తేరి | |