Parshuram Jayanti 2024 Wishes: విష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడి జన్మదినం నేడు.. ఈ పర్వదినం నాడు మీ బంధు, మిత్రులకు పరశురాముడి జన్మదినం శుభాకాంక్షలను లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ స్పెషల్ హెచ్ డీ కార్డ్స్ ద్వారా తెలియజేయండి.
Parashurama Jayanti

Newdelhi, May 10: విష్ణువు (Lord Vishnu) ఆరవ అవతారమైన పరశురాముని (Parshuram) జన్మదినం నేడు. బైశాఖ మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజున దీన్ని జరుపుకుంటారు. పరశురాముడు అక్షయ తృతీయ రోజున జన్మించాడు. అంటే నేడే. ఈ పర్వదినం నాడు మీ బంధు, మిత్రులకు పరశురాముడి జన్మదినం శుభాకాంక్షలను లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ స్పెషల్ హెచ్ డీ కార్డ్స్ ద్వారా తెలియజేయండి.

Parashurama Jayanti