(Photo Credits: Flickr)

ఈరోజు జూలై 19, మంగళ వారం. ఈ రోజు ఎలా ఉంటుంది, మీ నక్షత్రాల కదలిక ఏమిటి. మీకు ఏమి జరుగుతుంది. తెలుసుకోండి

మేషరాశి

ఈ రోజు సుఖంగా ఉంటుంది. మీ వాహనాన్ని ఎవరికీ ఇవ్వకండి. శివలింగం ఎదుట ఆరాధన చేయండి.

శుభ రంగు: తెలుపు రంగు దుస్తులు ధరించండి.

వృషభరాశి

కుటుంబంలో టెన్షన్ పెరుగుతుంది .మీ ఆహారంపై శ్రద్ధ వహించండి. దుర్గామాత ఆరాధన చేయండి.

రంగు: ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి.

Unmarried Youth Rising: పెళ్లిపై పెద్దగా ఆసక్తి చూపించని యువత, రోజురోజుకీ పెరిగిపోతున్న పెళ్లికాని ప్రసాదులు! ఏయే రాష్ట్రాల్లో ఎక్కువ మంది అవివాహితులున్నారో తెలుసా? అమ్మాయిలు, అబ్బాయిలదీ ఇదే వరుస 

మిధున రాశి

రోజు సరదాగా ఉంటుంది. మిత్రులతో వివాదాలు సమసిపోతాయి. వినాయకుడిని ఆరాధించండి.

అదృష్ట రంగు: ఎరుపు రంగు దుస్తులు ధరించండి.

కర్కాటక

రాశివారి మనస్సులో దురాశ పెరుగుతుంది . బంధువులకు సహాయం చేయండి.

అదృష్ట రంగు: పసుపు రంగు దుస్తులు ధరించండి.

సింహ

రాశి మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. స్నేహితుల నుండి విడిపోవడం ముగుస్తుంది. శివునికి బెల్లం సమర్పించండి.

అదృష్ట రంగు: నీలం రంగు దుస్తులు ధరించండి.

కన్య రాశి

చదువుపై దృష్టి సారించాలి. కొత్త అవకాశాలు చేతికి అందుతాయి. వేంకటేశ్వరుడిని ఆరాధించండి.

అదృష్ట రంగు: తెలుపు రంగు దుస్తులు ధరించండి.

తులారాశి

కుటుంబ జీవితంలో మాధుర్యం ఉంటుంది . తొందరపడి ప్రవర్తించవద్దు. సుబ్రహ్మణ్య స్వామిని సేవించండి.

అదృష్ట రంగు: ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి.

వృశ్చికం

ఈ రోజు స్వచ్ఛమైన సాత్విక ఆహారం తీసుకోండి . వ్యాపారంలో విజయం ఆలస్యంగా వస్తుంది. దుర్గాదేవిని ఆరాధించండి.

అదృష్ట రంగు: ఎరుపు రంగు దుస్తులు ధరించండి.

ధనుస్సు రాశి

ఈ రోజు ఆహ్లాదంగా ఉంటుంది. పోరాటం తక్కువగా ఉంటుంది. విద్యార్థులకు మంచి రోజు. వినాయకుడికి లడ్డూలు సమర్పించండి.

అదృష్ట రంగు: పసుపు రంగు దుస్తులు ధరించండి.

మకర రాశి

శారీరక ఇబ్బందులు తీరుతాయి. వాదనలు పెరగవచ్చు. శివలింగంపై చందనం తిలకం పూయండి.

అదృష్ట రంగు: నీలం రంగు దుస్తులు ధరించండి.

కుంభం

కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉన్నతాధికారులతో మాట్లాడి చెడగొట్టకండి. శ్రీ రామ మంత్రాన్ని 11 సార్లు పఠించండి.

అదృష్ట రంగు: గులాబీ రంగు దస్తులు ధరించండి.

మీనరాశి

కళారంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు లాభపడతారు. ఉద్యోగాలు మార్చవద్దు. శివారాధన చేయండి.

అదృష్ట రంగు: ఎరుపు రంగు దుస్తులు ధరించండి.