Shravana Masam

ఆగస్టు 17 అంటే రేపటి నుంచి శ్రావణమాసం ప్రారంభం కాబోతోంది. నేటితో అధిక శ్రావణమాసం ముగిసిపోయి నిజ శ్రావణమాసం  రేపటి నుంచి ప్రారంభం కానుంది. హిందూమతంలో శ్రావణమాసానికి చాలా ప్రత్యేకత ఉంది ఈ మాసంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. . ముఖ్యంగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభాలు, శంకుస్థాపనలు చేసేందుకు శ్రావణమాసం చాలా మంచిది అని చెప్పవచ్చు. శ్రావణమాసంలో లక్ష్మీదేవికి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం చేయడం ద్వారా ఈ మాసంలో మహిళలు తమ మాంగల్యం కాపాడుకునేందుకు అలాగే తమ కుటుంబానికి అష్టైశ్వర్యాలు రావాలని కోరుకుంటారు. ఈ శ్రావణమాసం సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రీటింగ్స్ ద్వారా మీరు తెలియజేయవచ్చు. 

Shravana Masam

మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రావణ మాస శుభాకాంక్షలు

Shravana Masam

ఈ శ్రావణ మాసం ఆ వరమహాలక్ష్మి దేవి కరుణాకటాక్షాలతో సకల శుభాలు జరగాలని కోరుకుంటున్నాం

Shravana Masam

ఈ శ్రావణమాసంలో ధనలక్ష్మి దేవి కటాక్షం మీకు మీ కుటుంబ సభ్యులకు కలుగుగాక

Shravana Masam

ఈ శ్రావణమాసం సకల శుభాలు మీకు కలిగేలా దీవించాలని ఆ వరమహాలక్ష్మి దేవిని వేడుకుంటున్నాం

Shravana Masam

మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రావణ మాస శుభాకాంక్షలు