ప్రస్తుతం భారతదేశంలో ప్రతి వంద మందిలో 60 మందికి పైగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. షుగర్ అనేది ఒకప్పుడు పెద్దవాళ్లకి అంటే 60 దాటిన వాళ్ళకే వచ్చేది కానీ ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా ఈ మధుమేహం వ్యాధి అనేది వస్తుంది. ఇది ముఖ్యంగా మన జీవనశైలి మార్పు అదేవిధంగా శ్రమ చేయకపోవడం అతిగా జంక్ ఫుడ్ తీసుకోవడం హెరిడిటీ ఇటువంటి సమస్యలతో షుగర్ వ్యాధి అనేది వస్తుంది. దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. ఇది అప్పటికప్పుడు ఎటువంటి హాని చేయనప్పటికీ రాను రాను రాను మన బాడీలో ఉన్నటువంటి అవయవాల మీద దాని ప్రభావం చూపించి కళ్ళు కిడ్నీలు లివరు గుండె సమస్యలకు దారితీస్తుంది. అయితే ఆయుర్వేదంలో ఈ షుగర్ వ్యాధికి పూర్తిగా తగ్గిచ్చేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి ఒక ఆయుర్వేద ఔషధం ఉంది అది ఏంటంటే చేదు జీలకర్ర.
ఈ చేదు జీలకర్ర అనేది చూడడానికి అచ్చు మనం వంటల్లో వాడే చేదు జీలకర్ర లాగే ఉంటుంది కానీ కాస్త పొడవుగా ఇంకాస్త ముదురు రంగులో ఉంటుంది చాలా చేదుగా ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది ఇది షుగర్ వ్యాధిని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ చేదు జీలకర్రను మీరు గనక ఒక రెండు నెలలు కంటిన్యూగా వాడితే షుగర్ అనేది శాశ్వతంగా తగ్గుతుంది మీరు టాబ్లెట్లు వాటి యొక్క డోసును తగ్గించుకొని పూర్తిగా మానేసే విధంగా కూడా ఈ చేదు జిలకర అనేది ఉపయోగపడుతుంది
ఈ చేదు జీలకర్రను పొడి చేసుకొని ఉదయం సాయంత్రం ఒక గ్లాస్ నీటిలో రెండు నుంచి మూడు గ్రాముల వరకు వేసుకొని మీరు భోజనానికి ముందు టిఫిన్ కి ముందు తీసుకున్నట్లయితే మీ షుగర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. దీనిని చిన్న చిన్న మాత్రలు లాగా కూడా చేసుకొని తీసుకోవచ్చు దీన్ని ఒక రెండు నెలలు వాడిన తర్వాత మళ్లీ ఒకసారి మీ షుగర్ లెవెల్స్ ని చెక్ చేసుకోండి కచ్చితంగా ఫలితం ఉంటుంది.