Eggs may lower the risk of diabetes. (Photo Credits: Pixabay)

గుడ్లతో ఏ వంటకం చేసినా మనలో చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే వేసవిలో గుడ్లు తింటే వేడి చేస్తుందని గుడ్లు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని కొంతమంది జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే వైద్య నిపుణులు మాత్రం వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని చెబుతున్నారు.

గుడ్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. గుడ్లు తింటే శరీరంలో వేడి పెరుగుతుందని అయితే మోతాదుకు మించి గుడ్లు తీసుకుంటే మాత్రమే ఈ విధంగా జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లలో శరీరానికి ప్రయోజనం చేకూర్చే విటమిన్ బి, విటమిన్ డి, జింక్ తో పాటు ఎన్నో పోషక విలువలు ఉన్నాయని సమాచారం. ఎక్కువ సంఖ్యలో గుడ్లు తినేవాళ్లు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

Russia-Ukraine War: భారత్‌లో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ పర్యటన, ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన లావ్‌రోవ్‌ పర్యటన

గుడ్లను తినడం వల్ల తక్కువ సమయంలోనే మనకు కడుపు నిండిన భావన కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. గుడ్లు తినడం వల్ల ఆకలి తగ్గడంతో పాటు పొట్ట నిండుగా ఉన్న భావన కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. వేసవి కాలంలో ఆకలిగా అనిపిస్తే ఏ సందేహం లేకుండా గుడ్లను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. గుడ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు తగ్గుతాయి.

గుడ్ల విషయంలో అపోహలు వదిలి వీటిని తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. గుడ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా సందేహాలు ఉంటే మాత్రం వైద్యులను సంప్రదిస్తే మంచిదని చెప్పవచ్చు.