Health Tips: ఈ మధ్యకాలంలో తరచుగా చాలామందిలో కిడ్నీ ఫెయిల్యూర్స్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే మన జీవనశైలంలో మార్పు పోషకాహార లోపం ఇటువంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కిన్నీళ్లపైన ఒత్తిడి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కిడ్నీలో రాళ్ల వంటి సమస్యలు కిడ్నీ జబ్బులకు దారితీస్తాయి. అయితే కిడ్నీ పనితీరును మెరుగుపరచడానికి అనేక రహక్యాల ఆహార పదార్థాలు మనకు తోపడతాయి. అయితే ముఖ్యంగా ఈ సూపర్ ఫుడ్స్ కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చిలగడ దుంప- చిలకడదుంప లో విటమిన్ ఏ విటమిన్ సి ఫై పరువు అధికంగా ఉంటాయి. ఇది కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మీరు ఆహారంలో తరచుగా చిలగడం యాడ్ చేసుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలు తొలగిపోతాయి.
Health Tips: ఖాళీ కడుపుతో లీచీ తింటే ప్రాణాపాయం...
క్యారెట్- క్యారెట్ కిడ్నీ ఆరోగ్యంగా మెరుగుపరచడంలో సహాయపడుతుంది. క్యారెట్ల ఫైబర్ అధికారుల ఉంటుంది. ఇందులో అన్ని కరకాల పోషకాలు ఉంటాయి. ఇవి భక్త ప్రసన్న మెరుగుపరుస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది అనేక రకాల బాడీలో ఉన్న టాక్సిన్స్ ను బయటికి పంపించి కిడ్నీ ఆరోగ్యాన్ని పెరుగుపరచడంలో క్యారెట్ సహాయపడుతుంది.
వెల్లుల్లి- వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది. దీన్ని ప్రతి రోజు ఆహారంలో బాగా చేసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. వెల్లుల్లిని తీసుకోవడం ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన అదనపు వ్యర్ధాలను బయటికి పంపించడంలో సహాయపడుతుంది. దీని ద్వారా కిడ్నీ పనితీరు మెరుగుపడుతుంది.
ఆకుకూరలు- ఆకుకూరల్లో విటమిన్స్ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కిడ్నీలో పేర్కొన్న అనేకరకాల వేద్దామని బయటికి పంపించి కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వీటిని తీసుకోవాలి శరీరంలో అనేక రకాల జబ్బులు కూడా తొలగిపోతాయి ఇంకెన్నిల పైన ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉండేలాగా చూసుకోవాలి .ఆల్కహాల్, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉంటే మంచిది.
Disclaimer:పైన పేర్కొన్న విషయం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా పేర్కొనడం జరిగింది. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీ ఆరోగ్య సమస్యల కోసం సమీపంలో సర్టిఫైడ్ మెడికల్ డాక్టర్లను సంప్రదించండి.