vitamin d

Health Tips:  మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పోషకాలతో పాటు విటమిన్లు కూడా ప్రముఖ స్థానంలో ఉంటాయి. కొన్ని విటమిన్లు మన శరీరానికి చాలా తప్పనిసరి అందులో ముఖ్యంగా డి విటమిన్.  ఇమ్యూనిటీని పెంచడానికి మన ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. విటమిన్ బి లోపం వల్ల వైద్యులు విటమిన్ డి క్యాప్సిల్స్ తీసుకోమని ఇస్తారు. అయితే వాటిని అధికంగా తీసుకోవడం ద్వారా తీవ్రమైన వ్యాధులు పెరుగుతాయి. మీరు విటమిన్ డి క్యాప్సులను అతిగా తీసుకోవడం ద్వారా అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలాసార్లు విటమిన్ ఏ క్యాప్సిల్స్ అధికంగా తీసుకోవడం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. గుండె సంబంధ వ్యాధులు పెరుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో విటమిన్ డి క్యాప్సిల్ తో పాటు కే క్యాప్సిల్స్ కూడా తీసుకోవాలి. ఇవి దంతాలు ఎముకలకు సహాయపడుతుంది.

అయితే ఎక్కువ డి విటమిన్ తీసుకోవడం ద్వారా కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఏర్పడతాయి. అవి ఏంటో తెలుసుకుందాం..

Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కాఫీని తాగకూడదు.

ఎముకలను దెబ్బతీస్తుంది.. విటమిన్ డి ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది కానీ దాన్ని అధికంగా తీసుకోవడం ద్వారా ఎముకలు దెబ్బ తింటాయి. శరీరంలో విటమిన్ పెరగడం ద్వారా కేటు స్థాయికి క్షీణిస్తుంది దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి..

జీర్ణ సమస్యలు- విటమిన్ డి ప్రతి రోజు అధిక మొత్తంలో తీసుకోవడం ద్వారా జీర్ణ సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా మలబద్ధకం విరోచనాలు కడుపులో నొప్పి జీర్ణ సమస్యలు వంటివి ఏర్పడతాయి..

మూత్రపిండాల్లో రాళ్లు- అధికంగా డి విటమిన్ క్యాప్సిల్స్ వాడడం ద్వారా పెద్ద పరిమాణంలో మూత్రపిండాలకు హాని కలుగుతుంది ఇది మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు వీటిని తగ్గిస్తే మంచిది..

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి