water

చాలామంది నిద్రపోయే ముందు నీళ్లు త్రాగే అలవాటు ఉంటుంది. అయితే ఇది శరీరాన్ని హైటెక్ గా ఉంచుతుందని నమ్ముతారు. అయితే ఒక్కొక్కసారి ఇది ఆరోగ్యానికి హాని కూడా కలిగిస్తుంది. అయితే సరైన సమయానికి నీరు త్రాగడం వల్ల ఆరోగ్యం పైన ప్రభావం ఉంటుంది. మీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రపోయే ముందు నీరు త్రాగడం వల్ల కలిగే లాభాలు..

డిహైడ్రేషన్ ను తగ్గిస్తుంది- నిద్రపోయే ముందు నీరు త్రాగడం వల్ల మన శరీరాన్ని డిహైడ్రేషన్ నుంచి కాపాడుకోవచ్చు. ఇది శరీర ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది. మన శరీరంలో పేర్కొన్న వ్యర్ధాలను తొలగించడంలో నీరు సహాయపడుతుంది. మోకాళ్ళలో ద్రవాలను ఏర్పాటు చేసుకుంటుంది. వేడి ఉష్ణోగ్రతలో ఉండేవారు రాత్రిపూట నీరు త్రాగడం వల్ల ఈ సమస్యల నుండి బయటపడతారు.

మానసిక పరిస్థితి మెరుగు పడుతుంది- తగినంత నీరు త్రాగడం ద్వారా మానసికంగా కూడా మీరు సమస్య లేకుండా ఉంటుంది. చిరాకును తగ్గిస్తుంది. నీటిని తీసుకోవడం ద్వారా మీకు మంచి నిద్ర కూడా సహకరిస్తుంది.

సహజంగా వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది- కొంతమందిలో మలబద్దకం సమస్య ఎక్కువగా ఉంటుంది. వీరు కొన్ని రకాలైనటువంటి మందులను వాడుతూ ఉంటారు. అలా కాకుండా సహజంగా రాత్రి పడుకునే ముందు మీరు తాగడం ద్వారా ఉదయాన్నే శరీరము క్లీన్సింగ్ అవుతుంది జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. మన శరీరంలో పేర్కొన్న వ్యర్ధాలు అన్నీ కూడా బయటికి పంపడంలో మీరు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

Health Tips: మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నారా..

నష్టాలు

డయాబెటిస్ - డయాబెటిస్ ఉన్నవారు రాత్రిపూట మీరు తాగడం వల్ల తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల వారి నిద్రకు ఆటంకం కలుగుతుంది. దీనివల్ల మానసికంగా ఇబ్బంది పడతారు.

గుండెకు హానికరం- రాత్రిపూట మీరు త్రాగేయడం వల్ల ఎక్కువ సార్లు బాత్రూంకి వెళ్ళరా వెళ్ళవలసి వస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల గుండెపైన ప్రభావాన్ని చూపుతుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల బిపి, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు కాస్త తక్కువ తీసుకుంటే ఉత్తమం.

హైడ్రేషన్ కోసం చిట్కాలు- పడుకునే ముందు నీరు మాత్రమే కాకుండా నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను పండ్లను కూరగాయలను తీసుకోవడం కూడా హైడ్రేషన్ పెరుగుతుంది. సాయంత్రం పూట కెఫిన్ ,ఆల్కహాల్ వంటివి మానివేయాలి. ఇవి మూత్ర ఉత్పత్తిని పెంచుతాయి. మీరు రాత్రిపూట నీరు తాగే అలవాటు ఉన్నట్లయితే మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసుకుంటే మంచిది. నిద్రపోవడానికి కనీసం మూడు గంటల ముందు నీళ్లు తాగకుండా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి