వింటర్ సీజన్ లో మన చర్మం, జుట్టు, జీర్ణ వ్యవస్థ అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యలను పరిష్కరించడంలో ఉసిరి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉసిరిని చలికాలంలో అధికంగా తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉసిరిని ఇండియన్ గూస్బెర్రీ అని పిలుస్తారు. ఇది చలికాలంలో ఒక సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది- ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది జలుబు, దగ్గులు వంటి సాధారణ జ్ఞానంతో పోరాడడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఉసిరికాయని తీసుకోవడం ద్వారా శరీరంలో ఉన్న వ్యర్ధాలు బయటికి పోతాయి. అంతేకాకుండా శక్తిని అందిస్తుంది చలికాలంలో శరీరం వెచ్చగా ఉండేందుకు ఉసిరి పని చేస్తుంది.
జీర్ణ క్రియ కు మంచిది- ఉసిరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. ప్రతి రోజు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కడుపుబ్బరం, అజీర్ణం, కడుపునొప్పి వంటి సమస్యలు తగ్గించడంలో ఉసిరి సహాయపడుతుంది.
Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా,
జుట్టుకు చర్మానికి మంచిది- ఉసిరికాయలు విటమిన్ సి అధికంగా ఉండడం ద్వారా జుట్టు సంరక్షణకు సహాయపడుతుంది. చలికాలంలో చర్మం డ్రైగా మారుతుంది. అటువంటివారు ఉసిరిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా చర్మం తేమగా ఉంటుంది. అంతేకాకుండా చర్మం నిగారింపులు సంతరించుకుంటుంది. ఉసిరి తీసుకోవడం వల్ల జుట్టు నల్లబడకుండా ఉంటుంది. అంతేకాకుండా జుట్టు పొడిబారకుండా పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది.
ఉసిరిని తీసుకునే మార్గాలు.
ఉసిరికాయ పచ్చడి- ఉసిరికాయ ఊరగాయ ఎంతో రుచికరంగా ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఇందులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇది పసుపు, ఆవాలు, మసాలా దినుసులను కలిపి చేయడం ద్వారా చాలా రోజులు నిల్వ ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మన శరీరానికి విటమిన్ లో పోషకాలు అందుతాయి.
ఉసిరి రసం- ఉసిరి రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వలన మనకు అనేక రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా శరీరంలో పేర్కొన్న వ్యర్ధాలు బయటికి పోతాయి. తీసుకోవడం వల్ల చర్మం మెరిసేలా ఉంటుంది. జుట్టు కూడా చాలా బలాన్ని చేకూరుస్తుంది. రోగ నిరోధక వేకతను పెంచుతుంది. తేనెతో కలిపి తాగడం వల్ల తేనెలో ఉన్న గుణాలు కూడా అందుతాయి.
ఉసిరి పొడి- అన్ని సీజన్లో తాజా ఉసిరి దొరకదు. అటువంటి అప్పుడు ఉసిరికాయ పొడిని వాడుతూ ఉంటారు. ఇది పాలలో గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగవచ్చు. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా నేను తీసుకోవడం ద్వారా అనేక రకాల ప్రశ్నలు లభిస్తాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి