liver

Health Tips: ఫ్యాటీ లివర్ ఈ మధ్యకాలంలో తరచుగా అందరిలో కనిపిస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోయే స్థితిని ఫ్యాటీ లివర్ అని అంటారు. అయితే అధిక కొలెస్ట్రాల్ కాలేయంలో ఉన్నవారికి మధుమేహం వచ్చే ఛాన్స్ 50 శాతం పెరిగిందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఫ్యాటీ లివర్ అనేది ఒక తీవ్రమైన సమస్య ఇది లివర్ సిర్రోసిస్ కాలేయ సంబంధివ్యాధులకు దారితీస్తుంది. ఇది చాలా కాలం పాటు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే అది డయాబెటిస్ నువ్వు కూడా తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది. అని నిపుణులు చెబుతున్నారు అయితే ఫ్యాటీ లివర్ను తగ్గించుకోవడం వల్ల మధుమేహం రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది..

ఫ్యాటీ లివర్ను ఎలా తగ్గించుకోవాలి..

పోషకాహారాలు తీసుకోవాలి- మీరు మీరు తీసుకునే ఆహారంలో కూరగాయలు, పండ్లు, ప్రోటీన్లను, తృణధాన్యాలు అధికంగా ఉండేలాగా తీసుకోవాలి.  ప్రాసెస్ చేసిన మరియు తీపి వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది.

వ్యాయామం చేయాలి- ప్రతిరోజు కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ద్వారా కొవ్వు కాలయాన్ని తగ్గించుకోవచ్చు. లేదా వ్యాయామం ఏ ఇతర వ్యాయామాలు చేసినప్పటికీ కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కాఫీని తాగకూడదు.

ఒత్తిడికి దూరంగా ఉండాలి- ఒత్తిడికి దూరంగా ఉండడానికి ధ్యానం మెడిటేషన్ యోగ వంటివి చేయాలి. వీటివల్ల ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది.

ఆల్కహాల్ ధూమపానం మానేయాలి- ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో మద్యపానం ధూమపానానికి దూరంగా ఉండాలి. ఇవి ఫ్యాటీలివ సమస్యను మరింత తీవ్ర ఉత్తరం చేసి అనేక రకాల కాలేయ జబ్బులు రావడానికి అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉంటే మీ లివర్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. దీని వల్ల డయాబెటిస్ ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది..

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి