Lancet says one in eight people globally is now obese (Photo Credit: Pixabay)

Health Tips: ఈ మధ్యకాలంలో చాలామంది బరువు తగ్గడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది జీవించేయడం ఎక్ససైజ్ ఆహారంలో అనేక రకాల మార్పులు చేయడం వంటివి చేస్తున్నారు. అయితే ఆహారంలో మార్పులు చేసినప్పుడు కొన్ని ఆహార పదార్థాలు బరువు తగ్గడానికి సహాయ పడితే కొన్ని బరువు పెరగడానికి పెంచేందుకు తోడ్పడతాయి. అయితే బరువు తగ్గేటప్పుడు కొన్ని పనులను ఆహారంలో భాగం చేసుకోకూడదు. అలా చేసుకోవడం ద్వారా మీరు బరువు తగ్గకపోవడం ద్వారా అనేక క్యాలరీలు పెరిగి ఇంకా బరువు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆహారాలను మీరు చేర్చుకోకూడదు..

చెర్రీస్- బరువు తగ్గాలి అనుకున్న వారు చెర్రీ పండ్లను అసలు తీసుకోకూడదు. ఇతర పండ్లతో పోలిస్తే ఇందులో ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో సహజ చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మీ రక్తంలో చక్కెర లెవెల్ లో పెరుగుతుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మీరు బరువు కూడా పెరుగుతారు. కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవారు ఎట్టి పరిస్థితుల్లో చెర్రీ పండ్లను తినకూడదు.

Health Tips: అంజీర్ పండ్లను తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు 

పైనాపిల్- పైనాపిల్లో కూడా సహజ చెక్కర్లు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తంలోనే చక్కెరను పెంచుతుంది. కాబట్టి ఇది దీన్ని తీసుకోవడం ద్వారా బరువు తగ్గడానికి బదులు బరువు పెరుగుతారు. అంతే కాకుండా ఇందులో బరువు తగ్గాలి అనుకునే వారు ఎట్టి పరిస్థితుల్లో పైనాపిల్ ని మీరు ఆహారంలో భాగం చేసుకోకూడదు. ఇందులో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి.

ద్రాక్ష- ద్రాక్షాలో దాదాపు ఒక కప్పు ద్రాక్ష కి 100 గ్రాముల క్యాలరీలు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో సహజ చక్రాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి అమాంతం పెరుగుతుంది. దీని ద్వారా బరువు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవారు ద్రాక్ష అని మీ ఆహారంలో భాగం చేసుకోకూడదు.

అరటిపండు- అరటి పండులో కూడా కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కూడా బరువు పెరగడానికి సహాయపడుతుంది కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారు ఎట్టి పరిస్థితుల్లో అరటిపండును ఆహారంలో భాగం చేసుకోకూడదు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి