![](https://test1.latestly.com/wp-content/uploads/2024/06/monopause.jpg?width=380&height=214)
Health Tips: మహిళల్లో సుమారు 45, 50 సంవత్సరాల మధ్య వయసులో మోనోపాజ్ అనేది చాలా సర్వసాధారణం ఈ సమయంలో మహిళలు చాలా సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. దీనివల్ల మోనోపాజ్ లో ఉండే కలిగే ఇబ్బందుల్లో తొలగించుకోవచ్చు. అయితే కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా వారికి అయితే ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
వేరుశనగ.. మోనోపా సమయంలో మహిళలు వేరుశనగలు స్నాక్స్ గా ఎక్కువగా ఆహారంలో తీసుకోవాలి. టీ కాఫీ తో పాటు గుప్పెడు శనగలను శనగలను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. చర్మానికి జుట్టుకు చాలా సమస్యలకు దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ అలవాటు వల్ల మోనోపాజ్ లో ఉన్న మహిళలకు చిరాకు తగ్గించడంలో సహాయపడుతుంది..
చిక్కుళ్ళు.. చిక్కుళ్ళలో పోషకాహారాలు ఎక్కువగా ఉంటాయి. సమయంలో మహిళలు మీరు తీసుకునే ఆహారంలలో చిక్కులను బీన్స్ లో అధికంగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం ద్వారా మీకు పోషకాలు లభిస్తాయి. రాత్రి భోజనంలో చేర్చుకోవడం ద్వారా గ్యాస్ సమస్య ఉండదు. మంచి నిద్రను పొందుతారు. అన్నం చిక్కుడుకాయ కూర లేదా మజ్జిగతో కలిపి చిక్కుడు గింజలను తీసుకోవచ్చు.
Health Tips: చిలకడదుంప లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా.
అల్పాహారం మానొద్దు.. మోనోపాజ్ దశకు వచ్చిన మహిళలు ఎట్టి పరిస్థితుల్లో ఉదయం పూట టిఫిన్ మానేయకూడదు. ఉదయం పూట టిఫిన్ లో ఆరోగ్యకరమైన పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారాలను చేర్చుకోవడం మంచిది. దీన్ని తీసుకోవడం ద్వారా మీరు రోజంతా ఉల్లాసంగా శక్తిగా ఉంటారు. దశలో వచ్చే చిరాకులు నీరసం నిస్పృహ వంటి వాటిని కూడా దూరంగా ఉండడానికి యోగ వ్యాయామం వంటివి చేయడం ఉత్తమం..
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి