Electric Shock: ఐస్ క్రీం కోసమని వెళ్లిన నాలుగేళ్ల పాప ఫ్రిజ్ ని తాకగానే ఉన్నట్టుండి పడిపోయింది.. ఏమైంది?
నాలుగేళ్ల పాప ఫ్రిజ్ ని తాకగానే ఉన్నట్టుండి పడిపోయింది.. ఏమైంది?
Nasik, September 3: మహారాష్ట్ర నాశిక్‌లో ఘోరం జరిగింది. తండ్రితో కలిసి ఐస్‌క్రీం షాప్‌కు వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి దురదృష్టవశాత్తు మరణించింది. ఫ్రిజ్‌ను పట్టుకున్న పాప కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయింది. సిడ్కో ప్రాంతంలోని త్రిమూర్తి చౌక్‌లో ఈ హృదయ విదారక ఘటన జరిగింది.
(The above story first appeared on LatestLY on Sep 03, 2022 12:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

