Newdelhi, Apr 26: ఇటీవల జారీ చేసిన 17,000 కొత్త క్రెడిట్ కార్డులు (Credit Cards) పొరపాటున ఒకరికి బదులు మరొకరి చేతికి వెళ్లాయని ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ప్రకటించింది. ఏదైనా ఆర్థిక నష్టం జరిగితే బాధిత కస్టమర్లకు దాన్ని పరిహారంగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఈ కార్డులన్నింటినీ ఇప్పటికే బ్లాక్ చేశామన్న ఐసీఐసీఐ బ్యాంక్.. తప్పుగా పంపిణీ అయిన కార్డులను తిరిగి వెనక్కి తీసుకోవడం వీలు కానందున, అసలు కస్టమర్లకు త్వరలోనే కొత్త కార్డులు వస్తాయన్నది.
ICICI Bank's iMobile app glitch: Lender blocks 17,000 new credit cards incorrectly mapped to wrong users. https://t.co/0JwJp0O2V2
— supriya cv (@supriyassrk) April 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)