#AlluSnehaReddy: అమృతసర్లో అల్లు అర్జున్ ఫ్యామిలీ, అల్లు స్నేహా రెడ్డి భర్త్ డే సందర్భంగా భార్యతో కలిసి గోల్డెన్ టెంపుల్ దర్శించుకున్న అల్లు అర్జున్, ఫోటోలు వైరల్
అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి పంజాబ్‌లోని గోల్డన్ టెంపుల్‌కు వెళ్లారు. భార్య పిల్లలతో కలిసి అమృతసర్ లో పర్యటించారు. అల్లు స్నేహా రెడ్డి భర్త్ డే సందర్భంగా బన్నీ ఫ్యామిలీని తీసుకొని గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా వారికి అక్కడున్న వారు ఘన స్వాగతం పలికారు.
అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి పంజాబ్‌లోని గోల్డన్ టెంపుల్‌కు వెళ్లారు. భార్య పిల్లలతో కలిసి అమృతసర్ లో పర్యటించారు. అల్లు స్నేహా రెడ్డి భర్త్ డే సందర్భంగా బన్నీ ఫ్యామిలీని తీసుకొని గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా వారికి అక్కడున్న వారు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.ఈ సందర్బంగా అల్లు అర్జున్ భార్యా పిల్లలతో కలిసి గురుద్వారలోని సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడున్న వారు ఈ సందర్భంగా బన్నీ ఫ్యామిలీకి దగ్గరుండి దర్శనం చేయించారు.అల్లు అర్జున్, అల్లు స్నేహా రెడ్డి సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. స్నేహా బ్లు కలర్ ట్రెడిషలన్ డ్రెస్సు వేసుకోగా... అల్లు అర్జున్ సింపుల్ గా కుర్తా ధరించారు. దీంతో ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Nice to see Icon Star @alluarjun made his wife #AlluSnehaReddy’s birthday special by celebrating it at the #GoldenTemple in Amrithsir along with cute kids Ayaan and Arha #HBDAlluSnehaReddy #AlluArjun pic.twitter.com/YsnvbsTpgW
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) September 29, 2022
Icon StAAr #AlluArjun celebrates his wife #AlluSnehaReddy's birthday by visiting Golden Temple in Amritsar! ❤️✨#HBDAlluSnehaReddy @alluarjun #AlluArha #AlluAyaan #TeluguFilmNagar pic.twitter.com/ZZNhKxMjLe
— Telugu FilmNagar (@telugufilmnagar) September 29, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 29, 2022 05:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

