ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దివంగత శ్రీదేవి భర్త బోనీకపూర్ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. ప్రియమణి హీరోయిన్‌గా బోనీకపూర్ మైదాన్ చిత్రాన్ని నిర్మించిన సంగతి విదితమే. మంగళవారం సాయంత్రం బాలీవుడ్ సెలబ్రిటీల కోసం 'మైదాన్' స్క్రీనింగ్ చేశారు. ఆ సమయంలో స్క్రీనింగ్ థియేటర్ వెలుపల బోనీకపూర్ అతిథులతో మాట్లాడుతూ ఉన్నారు. దేవ‌ర మూవీ నార్త్ ఇండియా థియేట్రిక‌ల్ రైట్స్‌ బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ చేతికి, అక్టోబర్ 10న విడుదల కానున్న దేవర పార్ట్ 1

అదే సమయంలో ప్రియమణి చీరలో వచ్చింది. ఆమెకు బోనీకపూర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులివ్వాలని ఫొటోగ్రాఫర్లు అడగగా... ఇద్దరూ పోజులిచ్చారు. అయితే ప్రియమణి భుజం, నడుముపై చేతులు వేసి బోనీ పోజులిచ్చారు. ప్రియమణి నడుముపై చేయి వేయడం చాలా మంది నెటిజన్లకు నచ్చలేదు. ఆమెను అసభ్యంగా తాకారంటూ ఏకిపారేస్తున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)