చంద్రబాబు అరెస్టును సినీ నిర్మాత, వైజయంతీ మూవీస్ వ్యవస్థాపకుడు అశ్వినీ దత్ ఖండించారు. దేశానికి గొప్ప ప్రధానిని, స్పీకర్‌ని, రాష్ట్రపతిని ఇచ్చిన ఘనత చంద్రబాబుది. అలాంటి నేతను దుర్మార్గంగా అరెస్టు చేశారు. మరికొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా 160 సీట్లను గెలుస్తుంది. తర్వాత చంద్రబాబు అక్రమ అరెస్టుకు కుట్ర పన్నిన వారికి పుట్టగతులు ఉండవు. వారికి శిక్ష తప్పదని తెలిపారు.

Film producer Ashwini Dutt has condemned Chandrababu's arrest

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)