ఈ విషయాన్నికలలో కూడా నేను ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. నాకు మంచి పాట రాసే అవకాశం ఇచ్చిన ఎం.ఎం.కీరవాణి & ఎస్.ఎస్.రాజమౌళికి కృతజ్ఞతలు. నేను వ్రాయడానికి సహకారం అందించిన నా భార్యకు కూడా నేను కృతజ్ఞుడను అని RRR నాటు నాటు' పాట గీత రచయిత చంద్రబోస్ అన్నారు. కాగా నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్ కు సెలక్ట్ అయిన సంగతి విదితమే. మొత్తం 15 పాటలు సెలక్ట్ కాగా అందులో నాటు నాటు కూడా ఉంది. భారతదేశం నుంచి సాంగ్ కేటగిరిలో ఆస్కార్ నామినేషన్ కు ఎంపికైన తొలి సాంగ్ ఇదే కావడం గమనార్హం

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)