Newdelhi, Aug 6: ప్రముఖ నటి ఇలియానా (Ileana) తల్లి అయ్యారు. ఆగస్టు 1న మగ బిడ్డకు (Baby Boy) జన్మనిచ్చినట్టు ఆమె ఇన్ స్టాలో (Insta) తెలియజేశారు. కుమారుడికి కోవా ఫీనిక్స్ డోలన్ (Koa Phoenix Dolan) అని నామకరణం చేసిన నటి, ఆ చిన్నారి చిత్రాన్ని కూడా షేర్ చేస్తూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘మా డార్లింగ్ ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నందుకు ఎంత సంతోషంగా ఉన్నామో మాటల్లో చెప్పలేం. గుండె ఆనందంతో నిండిపోయింది’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అభిమానులు, స్నేహితులు, ఇలియానాకు పెద్దఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.
🎉👶 Exciting news! 🙌🥳
Our slaying queen #IleanaDcruz is now a proud momma to a handsome baby boy! 💙👶
Let's shower her and the little one with love and blessings as they embark on this beautiful journey of parenthood! 💗❤️
Much love from your fans 🤗 May god bless you… pic.twitter.com/6E9KHL281q
— Ileana D’cruz Fans (@ileana_dcruzFAN) August 5, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)