Jiah Khan Suicide Case Verdict: జియా ఖాన్ ఆత్మహత్య కేసులో సూరజ్ పంచోలికి ఊరట, హీరోయిన్‌పై బెదిరింపులకు పాల్పడలేదని నిర్థారించిన సీబీఐ కోర్టు
నటితో సంబంధం ఉన్నట్లు చెప్పబడిన సూరజ్ పంచోలి 'ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు' ఆరోపణలు వచ్చాయి. తాజాగా సూరజ్ పంచోలీని బెదిరింపు ఆరోపణల నుంచి విముక్తి చేస్తూ ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది.
నిశ్శబ్ద్ , గజిని, హౌస్‌ఫుల్ వంటి చిత్రాలలో పనిచేసిన జియా ఖాన్ జూన్ 3, 2013న ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి విదితమే. ఆమె తన జుహు నివాసంలో ఉరి వేసుకుని కనిపించింది. నటితో సంబంధం ఉన్నట్లు చెప్పబడిన సూరజ్ పంచోలి 'ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు' ఆరోపణలు వచ్చాయి. తాజాగా సూరజ్ పంచోలీని బెదిరింపు ఆరోపణల నుంచి విముక్తి చేస్తూ ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. నివేదికల ప్రకారం, 2016 ఆగస్టులో సీబీఐ ఈ కేసులో హత్యను కొట్టిపారేసింది. నటి మరణం 'ఉరి వేసుకుని ఆత్మహత్య' అని పేర్కొంది.
Here's ANI Tweet
Jiah Khan suicide case | Due to paucity of evidence, this court can't hold you (Sooraj Pancholi) guilty, hence acquitted, says Judge AS Sayyed of special CBI court in Mumbai.
— ANI (@ANI) April 28, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 28, 2023 12:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

