అందాల నటి కాజల్ అగర్వాల్ సత్యభామ (Satyabhama)గా ముందుకు వస్తున్న సంగతి విదితమే. Kajal 60గా తెరకెక్కుతున్న సత్యభామ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ గ్లింప్స్.. నెట్టింట చక్కర్లు కొడుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.తాజాగా కల్లారా సాంగ్‌ను లాంఛ్ చేశారు. నవీన్‌చంద్ర, కాజల్ జర్నీతో సాగే ఈ పాటను శ్రేయాఘోషల్ పాడింది.క్రైం థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని సుమన్ చిక్కాలా డైరెక్ట్ చేస్తున్నాడు.సినిమాను మే 17న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని శశి కిరణ్ టిక్కా నిర్మిస్తున్నారు. కాజల్ భయంతో పరిచయం లేని సత్యభామ అనే పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నట్టు గ్లింప్స్, టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్
Here's Video
The love of #Satyabhama 💖
First Single #Kallara out now in the melodious voice of @shreyaghoshal 💓
In theatres worldwide on May 17th 🔥#SatyabhamaFromMay17th
'The Queen of masses' @MSKajalAggarwal @Naveenc212 @AurumArtsoffl @sumanchikkala… pic.twitter.com/V2DysnQgX5
— BA Raju's Team (@baraju_SuperHit) April 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)